కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

భారతదేశంలో బాగా అమ్ముడవుతున్న రెనాల్ట్ కార్ల జాబితాలో క్విడ్ మరియు డస్టర్ మరియు ట్రైబర్ లు ఉన్నాయి, అయితే భారతదేశంలో 28 ఆగష్టు న విడుదల కానుంది. ఇది ఒక కొత్త ఎంపివి, ఇది సెవెన్-సీటర్ క్యాబిన్ తో భారతదేశపు మొట్టమొదటి మాడ్యులర్ వాహనంలా నిలువనుంది. అయితే రాబోయే ట్రైబర్ ఎంపివి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

ట్రైబర్ రెండు కలర్ ల్లో అందించనున్నారు వాటిలో ఆరెంజ్ మరియు బ్లూ ఉన్నాయి. డిజైన్ పరంగా, ట్రైబర్ ను తయారు చేయడానికి క్విడ్ మరియు డస్టర్ నుంచి కొన్ని భాగాలను తీసుకొన్నారు. ఈ ఎంపివి యొక్క బుకింగ్స్ ఆగస్టు 17 నుంచి రూ.11,000 ధర తో ప్రారంభమవుతుంది.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

దీనికి 182 మి.మీ. ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ట్రైబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడి డ్రిల్స్ మరియు రూఫ్ స్పోర్టివ్ లుక్ ను కలిగి ఉంటుంది. మరింత స్పోర్టివ్ లుక్ ఇవ్వడానికి బాడీ క్లాడింగ్, స్కిడ్ ప్లేట్లు ఉంటాయి. ట్విన్ ఎలిమెంట్ 5-స్పోక్ డిజైన్ విత్ డ్యుయల్ టోన్ షేడ్ ను కలిగి ఉంది.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

ట్రైబర్ యొక్క హైలైట్ విషయాలలో మాడ్యులర్ క్యాబిన్ 100 వివిధ కాన్ఫిగరేషన్ లో సీట్లను సర్దుబాటు చేయవచ్చు. మూడవ వరుసలో ఉన్న సీటును పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంది, దీని వలన 625-లీటర్ యొక్క బూట్ స్పేస్ ఏర్పడుతుంది. రెండో వరస సీట్లను కూడా తిరిగి అమర్చవచ్చు.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా, ఇది ఒక డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ మరియు ఒక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే ను కలిగి ఉంటుంది. కూల్డ్ కప్ హోల్డర్లు, స్టఫ్ ఉంచడానికి చాలా స్థలం ఉంది, రెనాల్ట్ డస్టర్ కాంపాక్ట్ ఎస్యువి కంటే ఎక్కువ స్థలం ఉంటుంది.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, రెనాల్ట్ ట్రైబర్ కు 4 ఎయిర్ బ్యాగులు వస్తాయి, క్రాష్ లు, సైడ్ ఇంపాక్ట్ బీమ్ లు, క్రంపుల్ జోన్ లు మరియు కొలావబుల్ స్టీరింగ్ కాలమ్ లో ఆటోమేటిక్ డోర్ అన్ లాక్స్ ఫీచర్ కలిగి ఉంటుంది.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

ఈ కారు సైడ్-ఇంపాక్ట్ మరియు ఫ్రంట్ ఆఫ్సెట్ ఇంపాక్ట్ క్రాష్ టెస్టులకు కూడా అర్హత సాధించింది. ఎబిఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్ లు, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అన్ని వేరియెంట్ లలో స్టాండర్డ్ గా అందించబడుతుంది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ 3 సిలిండర్ సహజ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో 72 బిహెచ్పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, అదే ఇంజన్ కు చెందిన కెవిడి 1.0. అయితే ఎక్కువ అవుట్ పుట్ రావడానికి ఇంజన్ ట్యూన్ అవుతుంది.

Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

ఇందులోని ఇంజన్ కు ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను మరియు 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను ఆప్షన్ గా అందివ్వనున్నారు. 1 ఏప్రిల్ 2020 నుంచి అమలులోకి వచ్చే బిఎస్-6 ఉద్గార నిబంధనలను ప్రకటించిన తరువాత డీజిల్ మోటార్స్ విక్రయించడం ఆపేయాలని ఇప్పటికే రెనాల్ట్ ప్రకటించింది.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

అంటే ట్రైబర్ కు డీజిల్ ఇంజిన్ లేదు. ఇది రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా అంచనా ధర తో ఉంటుంది. CMF-A ప్లాట్ ఫారమ్ ఆధారంగా, ఎంపివి రెనాల్ట్-నిస్సాన్ యొక్క ఒరగడాం ఫ్యాక్టరీ వద్ద తయారు చేయబడుతుంది మరియు ఈ కాంపాక్ట్ ఎంపివి కావాలనుకున్న మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది.

కొత్త ట్రైబర్ ఎంపివి పై బుకింగ్స్ ప్రారంభించనున్న రెనాల్ట్

భారత్ లో మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి బి-సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ లకు పోటీగా రెనాల్ట్ ట్రైబర్ రానుంది.

భారతదేశంలో డాట్సన్ గో ప్లస్ ఎంపివి కూడా ఉంది, అయితే ఇది ప్రీమియం మరియు ఫంక్షనల్ గా లేదు, ట్రైబర్ పై పోటీని పడలేదు. 28 ఆగస్టు 2019 న రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభం కానుంది.

Most Read Articles

English summary
Renault Triber MPV Launching on 28th August, Production Begins - Read in Telugu
Story first published: Tuesday, August 13, 2019, 17:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more