Just In
- 1 hr ago క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 15 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 16 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 19 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్కోడా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో iV సబ్ బ్రాండ్‌ను ప్రారంభించింది
స్కోడా ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది,దీనికి ఆటో తయారీదారుల్లో 124 సంవత్సరాల చరిత్ర ఉంది. Czech ఆటో దిగ్గజం iV అని పిలిచే సబ్-బ్రాండ్‌ను ప్రారంభించింది, ఇది ఈ బ్రాండ్ యొక్క సొంత శ్రేణి విద్యుత్ ఉత్పత్తుల అభివృద్ధితో,పర్యావరణం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను చేసింది.
ఇక్కడ 'i' అంటే వినూత్నమైన మరియు తెలివైన, 'V' అంటే వాహనం అని స్కోడా చెప్పింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో యూరో 2 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా స్కోడా చెప్పింది.
ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కొత్త మొబిలిటీ సర్వీసెస్ అభివృద్ధికి ఈ పెట్టుబడులను పెట్టింది.ఈ పెద్ద మొత్తాన్ని ఈ సంస్థ మొదటిసారిగా పెడుతోంది.
బెర్నహర్డ్ మేయర్(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్కోడా ఆటో) మాట్లాడుతూ "ఎలక్ట్రా-మొబిలిటీ యుగంలోకి ప్రవేశించటానికి స్కొడాకు సరైన సమయం ఆసన్నమైంది, ఇప్పుడు మేము కస్టమర్ అవసరాలు తీర్చగలము
లాంగ్ రెంజెస్ , క్విక్ ఛార్జింగ్ మరియు - ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్జి ఇంజిన్లతో పాటు, కొత్త డ్రైవ్ వ్యవస్థలు మా శ్రేణికి సంబంధించిన వాటిలో ఒక భాగమయ్యాయి అని చెప్పారు.
స్కొడా ఇటీవలే సిటిగో-e iV మరియు సూపర్ iV ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లను ప్రవేశపెట్టింది, వీటిలో రెండింటినీ స్కొడా క్విక్ ఛార్జింగ్, సుదూర ప్రయాణం మరియు మంచి ధరలను ఆఫర్ చేస్తుంది.
ఎలక్ట్రానిక్ మోడల్ శ్రేణిని ఉత్పత్తి చేయటానికి అదనంగా, స్కొడా కూడా సంపూర్ణమైన మరియు అనుసంధానించబడిన E- మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
వారి E-మొబిలిటీ ఎకోసిస్టమ్‌లో వివిధ విద్యుత్ ఉత్పాదనలను సృష్టించడం ద్వారా, వినియోగదారులు వారి వాహనాలను తిరిగి ఇంటిలోనే రీఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
Most Read: వారణాసిలో వెరైటీగా మోడీ రోడ్ షో... సెలెబ్రెటీలకే మతిపోగొడుతున్నాడు!
అభివృద్ధిలో స్కొడా కనెక్ట్ ద్వారా అందించబడే ఒక స్మార్ట్‌ఫోన్ ఆధారిత సేవ, వినియోగదారులకు తెలివైన ఛార్జింగ్ స్టేషన్ ఫైండర్‌గా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సేవ ముందుగానే ఛార్జింగ్ స్టేషన్‌ను రిజర్వేషన్ చేసే ఎంపికను అందిస్తుంది.
Most Read: హెల్మెట్/ జాకెట్ లను ఉచితంగా ఇస్తున్న యమహా MT15..త్వోరపడండి !
మొదటి రెండు 'ఆల్-ఎలక్ట్రిక్' వాహనాలు వోక్స్వాగన్ గ్రూప్ యొక్క MEB మాడ్యులర్ ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి, దీనిని 2020 లో ప్రవేశపెట్టబడతాయి.
Most Read: ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]
ఈ మోడల్‌లలో ఒకటి VISION iV SUV కూపే యొక్క ఉత్పత్తి వెర్షన్‌గా చెప్పబడుతుంది.చెక్ రిపబ్లిక్‌లోని ఇతర గ్రూప్ బ్రాండులకు కూడా iV మోడల్స్ మరియు ఎలెక్ట్రిక్ కాంపోనెంట్లను స్కొడా ఉత్పత్తి చేస్తుంది.
ఈ సంవత్సరం మొదలుకొని, చెక్ రిపబ్లిక్‌లోని మాలడా బోలెస్లావ్లోని స్కొడా యొక్క ప్రధాన ప్లాంట్ ఇతర వోక్స్వ్యాగన్ గ్రూప్ బ్రాండ్ల నుండి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ నమూనాల కోసం ఎలక్ట్రికల్ భాగాలను తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి కోసం ఇప్పటికే 11,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిందని కంపెనీ పేర్కొంది.