కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

గత సంవత్సరం 'ఆటోకార్ ఇండియా' వెల్లడించిన దాని ప్రకారం, వోక్స్‌వ్యాగన్ యొక్క ఆధునిక 1.0 లీటర్, మూడు సిలిండర్ల టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ స్థానికంగా తయారు చేయబడుతుందని పేర్కొంది.

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

స్కోడా భారతదేశంలో 2.0 ప్రాజెక్టు కింద దాని మోడళ్లకు 90 శాతం పైగా స్థానికీకరణను అందించాలని ఆలోచిస్తోంది.ఇందులోని భాగంగా 1.6 లీటర్ టిఎస్ఐ మోటార్తో స్కొడా ర్యాపిడ్ కు అమర్చగలదని 'చెక్ ఆటో' తయారీ సంస్థ ధృవీకరించింది.

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

ప్రస్తుత 1.6 ఎంపిఐ (ఇఎ111) ఇంజిన్ను భర్తీ చేయడానికి ఈ కొత్త ఇంజిన్ను అప్డేట్ చేయనున్నారు.ఈ ఇంజిన్ కు,BS6- కంప్లైంట్ తో వచ్చే సంవత్సరంలో ప్రారంభం కానుంది.

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

ఇది స్కోడా రాపిడ్కు మాత్రమే వచ్చే అప్డేట్ అని చెప్పవచ్చును, ఎందుకంటే ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి రానున్న కఠినమైన నిబంధనల వలన వోక్స్‌వ్యాగన్ యొక్క ప్రస్తుత 1.5 లీటర్ డీజిల్ కు ఈ అప్గ్రేడ్ రాకపోవచ్చు,

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

జాక్ హోల్లిస్, డైరెక్టర్ - సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ "మేము రాపిడ్ లో డీజిల్ వేరియంట్ ను తీసుకొని రాకపోవచ్చు కానీ దాని స్థానంలో సమర్థవంతమైన పెట్రోల్ ఇంజిన్తో 1.0 లీటర్ టిఎస్ఐని భర్తీ చేస్తాము,

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

ప్రస్తుత ఎంపిఐ కంటే ఇది మెరుగైనదిగా ఉంది.స్కోడా రాపిడ్ యొక్క పెట్రోల్ వేరియంట్ లో హై-టెక్ 7-స్పీడ్ డిఎస్జి డ్యూయల్ క్లచ్ యూనిట్ను కూడా అమర్చనున్నారు అని చెప్పారు".

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

ఈ కొత్త 7-స్పీడ్ డిఎస్జి డ్యూయల్ క్లచ్ యూనిట్ ప్రస్తుత 'ఓల్డ్ స్కూల్ ' 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ను భర్తీ చేస్తుంది.ఈ కొత్త యూనిట్ డీజిల్ వేరియంట్లో మాత్రమే కనిపిస్తుంది.

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

మూడు-సిలిండర్ టర్బో పెట్రోల్ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లలో రెండు విభిన్న సెట్టింగులలో అందుబాటులో ఉంది - ఒకటి 95 బిహెచ్పి / 160 ఎన్ఎమ్ వెర్షన్, మరియు మరొకటి 115బిహెచ్పి / 200ఎన్ఎమ్ లను కలిగి ఉంటుంది.

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

భారతదేశంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యొక్క 105బిహెచ్పి / 153ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి కంటే 1.0 టిఎస్ఐ మరింత శక్తివంతంగా ఉంటుంది.

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

డైరెక్ట్ ఇంజెక్షన్ యూనిట్ మరింత కాంపాక్ట్, తేలికైనది,ఈ ఇంజిన్ మరింత సమర్ధవంతంగా తయారవుతూ, తక్కువ రాపిడిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

కొత్త ఇంజిన్ ఫీచర్ అప్డేట్ తో వస్తున్న స్కోడా రాపిడ్...వివరాలు!

వాస్తవానికి డీజెల్ వేరియెంట్ కంటే బలహీనంగా సేల్స్ జరిగాయి కానీ ఇప్పుడు పెట్రోల్ వేరియెంట్ మార్కెట్ లో ముందుకు వెళ్లడానికి ఈ అప్డేట్ సహాయపడుతుంది అని చెప్పవచ్చు.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Last year AutoCar India reported that Volkswagen's sophisticated 1.0-litre, three-cylinder turbocharged petrol engine would be made locally
Story first published: Tuesday, May 21, 2019, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X