మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

భారతీయులు తమ వాహనాలపై తమ స్టేటస్ ను ప్రదర్శిస్తుంటారు. తమ తమ వాహనాలపై తమ ఇంటిపేర్లు, కులం, ఇతరత్రా విషయాలు రాసే వారు చాలామంది ఉండగా, కారు మీద తమ కుటుంబాల పేర్లు రాయడానికి ఇష్టపడే కారు యజమానుల చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం చాల విరుద్ధంగా ఉంటుంది.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

వాహన విండ్ షీల్డ్, నంబర్ ప్లేట్ లపై తమ పోస్టులను పెట్టేందుకు ఇష్టపడే పలువురు కార్ల యజమానులు ఉన్నారు. నెంబర్ ప్లేట్ మీద ఇలాంటి విషయాలు రాసేటప్పుడు చట్ట విరుద్ధంగా పబ్లిక్ రోడ్ల మీద చాలా మంది తమ స్టేటస్ చూపించడానికి విండ్ షీల్డ్ లాంటి ఇతర ప్రదేశాలను ఉపయోగిస్తారు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

బీజేపీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఇటీవల రియర్ విండ్ షీల్డ్ లో బోల్డ్ లెటర్స్ లో రాసిన ' సన్ ఆఫ్ ఎమ్మెల్యే ' అనే సందేశంతో రెనాల్ట్ డస్టర్ చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ వాహనం ఢిల్లీ అసెంబ్లి స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ను నిందించి, ఆ వాహనం తన కుమారుడికి చెందినదని ఆరోపించారు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

తన పై వచ్చిన ట్వీట్స్ అన్నీ ఆరోపణలే అని, వాహనం తనకు గానీ, తన కుమారుడికి గానీ చెందదని పేర్కొంటూ రామ్ నివాస్ గోయెల్ బీజేపీ ఎమ్మెల్యేకు నోటీసు పంపించాడు. ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని కోరుతూ నోటీసులు జారీ చేసారు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

ప్రజలు తమ వాహనాలపై ఇలాంటి విషయాలు రాయడం దేశంలోని చాలా సాధారణమైన సంఘటన. వీరిలో చాలా మంది ప్రభుత్వ రంగాలలో ఉన్నత పదవిని లేదా పరిపాలనలో అధిక ఆధికారిక స్థానాన్ని కూడా రాస్తారు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఈ కార్లలో చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులలో ఎవరైనా అధికారి ఉంటే వారి స్టేటస్ ను తమ వాహనాలపై ఉపయోగిస్తారు. గతంలో ఇలాంటి వాటిని ప్రదర్శించినందుకు, నకిలీ పోస్టులను వాడిన అనేక వాహనాలు పోలీసులు పట్టుబడ్డాయి.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

ఈ వాహనాల్లో చాలా మంది సరైన పత్రాలు చూపకుండా టోల్స్ నుంచి కూడా ఉచితముగా వెళ్లడం జరిగింది. ఈవిధంగా జరగడం వలన హింసాత్మకంగా మారిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

ఇటీవల ఉత్తరప్రదేశ్ నోయిడా పోలీసులు ఇలాంటి వాహనాలకు వ్యతిరేకంగా తనిఖీలు ప్రారంభించి వాహనాల వెనుక విండ్ షీల్డ్ లేదా నంబర్ ప్లేట్ పై ఇలాంటి సందేశాలను ప్రదర్శించే పెద్ద సంఖ్యలో వాహనాలను నిర్బంధించారు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

నంబర్ ప్లేట్ పై ఏ రకమైన సందేశాన్ని రాయడం భారత్ లో చట్ట విరుద్ధమని, అదే విధంగా వాహనాన్ని సీజ్ చేయించవచ్చని తెలిసింది. అయితే విండ్షీల్డ్ పై సందేశం రాయడంలో నిబంధనలు స్పష్టంగా లేవు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

గతంలో పోలీసు, యంత్రాంగం కూడా ప్రైవేట్ కార్లపై "పోలీస్" వంటి సందేశాలను ప్రదర్శించడం అనుమతించబడదని, ప్రజలు ఈ విధంగా చేయకూడదని ప్రకటించారు.

మా బాబు ఎమ్మెల్యే కారుపై స్టిక్కర్: ఎవరో చేసిన పనికి ఎమ్మెల్యే పదవికి ఎసరు

వేహికల్ యొక్క రియర్ విండ్ షీల్డ్ లో ఉండే పెద్ద ఫాంట్ ల్లో ఇటువంటి టెక్ట్స్ లను రాయడం వల్ల వేహికల్ యొక్క వ్యూని నియంత్రించవచ్చు, ఇది ప్రమాదాలను కలిగించవచ్చు. అయితే, అటువంటి భద్రతా ఆందోళనలను ఎవ్వరు పాటించుకుపోగా వారి పని చేసుకొంటూ పోతారు.

Most Read Articles

English summary
“Son of MLA” sticker on Renault Duster causes Speaker to threaten legal action against MLA. Read in Telugu.
Story first published: Saturday, July 20, 2019, 12:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X