బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం హారియర్ ఎస్‌యూవీ యొక్క బిఎస్-6 అప్ డేట్ పై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దేశంలో దీని ఊహించిన ప్రయోగానికి ముందు టాటా హర్రియర్ బిఎస్-6 ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తుండగా మీడియాకు పట్టుబడింది. బిఎస్-6 అప్డేట్ టాటా హారియర్ గురించి పూర్తి వివరాలు...

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

హారియర్ ను పూర్తిగా మార్చేసి పరీక్షిస్తుండగా కెమెరాకు చిక్కింది. అయితే, ఈ హారియర్ ఎస్‌యూవీ రహస్య చిత్రాలను ఎక్కడ చూడవచ్చు. హర్రియర్లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు రిపోర్టుల ద్వారా తెలిసింది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

అదేవిధంగా, చిత్రంలో చూడగల మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ఇది కొత్త సన్ రూఫ్ తో వస్తోంది. అయితే, బిఎస్-6 హారియర్ పై ఆశించిన ప్రధాన మార్పులు ఏమిటంటే, దాని ఇంజిన్ అని తెలిసింది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

హారియర్ లో 2.0-లీటర్ డీజల్ ఇంజన్ (అప్డేటెడ్ చేసిన బిఎస్-6) ఫీచర్ ను కలిగి ఉంటుంది, ఇది 170 బిహెచ్పి ఉత్పత్తి చేయనుంది అంటే ప్రస్తుత హారియర్ మోడల్ పై 30బిహెచ్పి పెరుగుతుంది. అయితే టార్క్ గణాంకాలు 350 ఎన్ఎమ్ మారకుండా ఉంటాయి.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

అప్డేట్ చేసిన ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది, వీటితోపాటు ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కూడా కలిగి ఉంటుంది. పైన పేర్కొన్న అప్డేట్ లు కాకుండా, 2020 టాటా హార్రియర్ ఎటువంటి మార్పులను చేయలేదు.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ప్రస్తుత మోడల్ లో వలే అదే డిజైన్, ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ లిస్ట్ ని ఇది కొనసాగిస్తుంది. టాటా ఒక కొత్త సెవెన్ సీటర్ వెర్షన్ ను కూడా హారియర్ పై ప్రవేశపెట్టనుంది; 2019 జెనీవా మోటార్ షోలో దీనిని ప్రదర్శించారు.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

సెవెన్ సీటర్ హారియర్ కు చెందిన ఇండియన్-స్పెక్ వర్షన్ ను ' కాసిని ' అని, బ్రాండ్ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ గా పిలుస్తుందని భావిస్తున్నారు.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

ఎస్‌యూవీ సెగ్మెంట్ లోనే కాకుండా ఇండియన్ మార్కెట్లో తమ మొదటి ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్ ను కూడా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న ఆల్టోజ్ పై సంస్థ పనిచేస్తోంది. ఇది టాటా యొక్క కొత్త 'ఆల్ఫా' ప్లాట్ ఫాం మీద ఆధారపడి ఉంది, ఇదిలా ఉంటే బ్రాండ్ యొక్క కొత్త 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్ లో భాగంగా రెండో ఉత్పత్తిని కూడా కలిగి ఉంది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న టాటా హారియర్ ఇదే

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

టాటా మోటార్స్ రానున్న బిఎస్-6 నిబంధనలకు హారియర్ అప్డేట్ పై కసరత్తు చేస్తోంది. కఠినమైన నిబంధనలకు లోబడి తర్వాత విక్రయించే అన్ని వాహనాలను తప్పనిసరి చేస్తూ 2020 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి దేశంలో కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఎంజి హెక్టర్, మహీంద్రా ఎక్స్యూవి500 మరియు రాబోయే కియా సెల్టోస్ పై టాటా హారియర్ పోటీగా నిలువనుంది.

Most Read Articles

English summary
BS-VI Compliant Tata Harrier Spied Testing — A Bunch Of Other Updates Expected As Well - Read in Telugu
Story first published: Saturday, July 20, 2019, 17:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X