టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

భారత మార్కెట్ లో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన అయిన కొత్త బ్రాండ్ ఎస్యువి గా టాటా హారియర్ అవతరించింది. కొత్త టాటా హారియర్, ముఖ్యంగా దాని యొక్క అద్భుతమైన డిజైన్, ఎక్కువ భద్రత కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచాన్ని ఎదురుకోవడానికి కొత్త ఎడిషన్తో వస్తోంది. మరి ఈ హారియర్ కొత్త ఎడిషన్ గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

ప్రారంభంలో, టాటా హారియర్ మహీంద్రా ఎక్స్యూవి500 మరియు మార్కెట్లో జీప్ కంపాస్ వంటి వాటితో బాగా పోటీపడింది కానీ ఇటీవల, ఎంజి మోటార్స్ హెక్టర్ ను ప్రారంభించింది. త్వరలో కియా మార్కెట్లోకి కొత్త సెల్టోస్ ను ప్రారంభించింది, వీటివలన హారియర్ మార్కెట్లో వెనుకపడింది.

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని టాటా త్వరలో హారియర్ డార్క్ ఎడిషన్ ను లాంచ్ చేసి, తిరిగి తన స్థానాన్ని దేశీయ మార్కెట్లో పెంచనుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం హారియర్ డార్క్ ఎడిషన్ యొక్క అన్ని మార్పులను వెలువడ్డాయి.

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

దీని పేరులో ఉన్న విధంగా, ఇది మూర్తం బ్లాక్ కలర్ థీమ్ గా ఉంటుంది, సరికొత్త టాటా హారియర్ దగ్గరలో దేశీయ రోడ్ల మీద కనిపిస్తుంది, అయితే బ్లాక్ కలర్ ఎస్యూవిలో అత్యుత్తమైన ఫీచర్లు ఉండనున్నాయి.

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

ప్రస్తుతం, టాటా మోటార్స్ మొత్తం ఏడు రంగులను హారియర్ ను అందిస్తుంది కానీ ఇందులో బ్లాక్ కలర్ ఆప్షన్ లేదు. డార్క్ ఎడిషన్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అని సంస్థ పేర్కొంది.

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

మరి అది లిమిటెడ్ ఎడిషన్ గా వస్తోందో లేదో తెలియదు. హారియర్ బ్లాక్ ఎడిషన్ లో ఉన్న మార్పులలో ఒక కొత్త అట్లాస్ బ్లాక్ కలర్, కొత్త 17-అంగుళాల నల్లని చక్రాలు, ఇరువైపులా ఒక ప్రత్యేక "డార్క్" మోనికర్, గ్రే హెడ్ ల్యాంప్ బెసెల్స్, బ్లాక్-అవుట్ డోర్ హ్యాండిల్స్ మరియు బ్లాక్ స్టోన్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

క్యాబిన్ బ్లాక్ స్టోన్ మ్యాట్రిక్స్ కలర్ పొందుతుంది, ఇది డ్యాష్ బోర్డ్ అత్యంత అందముగా కనిపించేలా చేస్తుంది. అలాగే, సీట్లు బెనేక్-కలికో బ్లాక్ స్టోన్ లెదర్ గా ఉంటాయి. క్యాబిన్ కు అత్యంత అందమయిన మరియు స్పోర్టివ్ లుక్ ను కలిగి ఉండే డోర్ ప్యాడ్ లపై కూడా అదే మెటీరియల్ ఉపయోగించబడుతుంది.

Most Read:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు..

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

ఆ సీట్లలో కాంట్రాస్టింగ్ గ్రే స్టిచింగ్ కూడా కలిగి ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ బ్లాక్ స్టోన్ లెదర్ హ్యాండిల్స్ చేయబడి ఉంటాయి. ఈ టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఎక్స్ జడ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Most Read:68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

దీని ధర రెగ్యులర్ వేరియంట్ కంటే సుమారుగా రూ.20000 నుండి 30000 ఎక్కువగా ఉండొచ్చని అంచనా. విజువల్ గా వచ్చే మార్పులే కాకుండా ఈ వాహనంలో మరే ఇతర యాంత్రిక మార్పులను చేయలేదు. ఇది 2.0-లీటర్ క్రాయోటెక్ ఇంజిన్ ద్వారా పవర్ ఫుల్ గా ఉంటుంది, ఇది గరిష్టంగా 140 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read:బజాజ్ మరియు కెటిఎమ్ కలయికలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్

టాటా మోటార్స్ నుండి అదిరిపోయే లుక్ తో వస్తున్న హారియర్

టాటా ప్రస్తుతం హారియర్ యొక్క బిఎస్-6 వెర్షన్ ను కూడా పరీక్షిస్తోంది మరియు ఇది మరింత శక్తివంతమైన ఇంజన్ ను పొందవచ్చును. అలాగే, ఈ ఏడాది చివరికల్లా ఈ 7-సీట్ల వెర్షన్ హారియర్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది.

Source:Cartoq

Most Read Articles

English summary
Tata Harrier Dark Edition Details Revealed With Seats Finished In Benecke-Kaliko Blackstone Leather - Read in Telugu
Story first published: Wednesday, August 21, 2019, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X