ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

టాటా మోటార్స్‌ నుంచి 2019 జనవరిలో సరికొత్త హారియర్‌ ఎస్‌యూవీ కారు ప్రారంభించబడింది. అప్పటి నుంచి భారత మార్కెట్ లో దీనికి మంచి ఆదరణ లభించింది, అంతేకాకుండా చాలా అమ్మకాలు కూడా నమోదు చేసింది. అయితే, కంపెనీ మిస్ అయిన వాటిలో ఒకటి డ్యూయల్ టోన్ పెయింట్ అని చెప్పవచ్చు. ఇటీవల దీనికి ఈ ఆప్షన్ ను అందించారు, వివరాలలోకి వెళితే..

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

మాములు హారియర్ తో పోలిస్తే, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కారు యొక్క ఎక్స్ టీరియర్స్ కు మరింత అందాన్ని జోడించింది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా, టాటా మోటార్స్ ఈ నెల మొదట్లో హర్రియర్ కు డ్యూయల్ టోన్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆప్షన్ ను హార్రియర్ కు చెందిన టాప్-స్పెక్ ఎక్స్ జడ్ వేరియంట్ లో మాత్రమే అందిస్తారు.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

టాటా మోటార్స్ అధికారికంగా డ్యూయల్ టోన్ హార్రియర్ ను ప్రారంభించకముందు కూడా, మేము కార్ మాడిఫైయర్ వర్క్ షాప్ వద్ద చేసిన డ్యూయల్-టోన్ కస్టమైజేషన్ చేసిన ఒక టాటా హారియర్ను చూశాము.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

ఇటీవల ఒక ప్రాజెక్టులో పూర్తి చేసిన, హార్రియర్ డ్యూయల్ టోన్ రెడ్ మరియు బ్లాక్ కలర్ స్కీంను కలిగి ఉన్న, ఇది రేంజ్ రోవర్ ఎవోక్యూ చే ప్రేరణ పొందబడింది. ఇది కిట్అప్ కార్ మాడిఫైయర్ వర్క్ షాప్ కోయంబత్తూర్ వారి చే చెయ్యబడింది, డ్యూయల్ టోన్ రెడ్ మరియు బ్లాక్ కాంబో హార్రియర్ ను చాలా స్పోర్టివ్ గా మరియు ఆకర్షణీయంగా చేసింది.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

ప్రధానముగా దీనికి రెడ్ కలర్ ను జోడించగా, పైన, రూఫ్ స్పూలర్, ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్ హౌసింగ్, షార్క్ ఫిన్ డిష్, కస్టమ్ అల్లాయ్ వీల్స్, మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి ఇతర భాగాలు బ్లాక్ కలర్ ను జోడించారు.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఇది ల్యాండ్ రోవర్ యొక్క డి8 ఆర్కిటెక్చర్ నుండి ఉత్పన్నమైన ఒమేగా (ఆప్టిమల్ మాడ్యులర్ సమర్థవంతమైన గ్లోబల్ అడ్వాన్స్ డ్) ప్లాట్ ఫారమ్ మీద ఆధారపడి ఉంటుంది. హర్రియర్ ఇప్పటికే దాని ఇంపాక్ట్ డిజైన్ 2.0 గా కనిపిస్తున్నాడు, కానీ రేంజ్ రోవర్ ఎవోక్యూ ప్రేరణతో డ్యూయల్-టోన్ కస్టమైజేషన్ తన విజువల్ మరింత మెరుగుపర్చింది.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

ఈ కస్టమైజేషన్ ప్రాజెక్టులో ఇంజిన్ కు ఎలాంటి మార్పులు చేయలేదు. దీనికి టాటా క్రయోటెక్ అని పేరు పెట్టింది. ఇందులోని ఇంజన్ 140 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

భవిష్యత్తులో టాటా మోటార్స్, హర్రియర్ కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. తరువాత 7-సీటర్ హార్రియర్, ఈ ఏడాది మొదట్లో 2019 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు.

ఇది టాటా హారియరా లేక రేంజ్ రోవరా మిరే చెప్పండి

ఆల్టోజ్ అనేది టాటా మోటార్స్ నుండి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ఇది ఆగస్టులో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అయిన హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు మారుతి సుజుకి బాలెనో వంటి వాటి పై అల్ట్రోజ్ పోటీ పడనుంది.

Most Read Articles

English summary
Tata Harrier Painted Range Rover Red By Kitup Automotive. Read in Telugu.
Story first published: Wednesday, July 17, 2019, 10:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X