300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

భవిష్యత్ అంత ఎలక్ట్రిక్ వాహనాలని తేలిపోయినది. రానున్న సంవత్సరాలలో అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ గా ఉండాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణఇంచేసింది. ఈ విషయంపై టాటా మోటార్స్ గుర్తించి, వారి అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుందని, ముందుగానే ఎంపిక చేసిన నగరాలలో 300 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నాయి. వివరాలలోకి వెళితే..

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

టాటా మోటార్స్ ఐదు ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 300 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను వెల్లడించింది. టాటా మోటార్స్ ఈ పనికి వారి అనుబంధ సంస్థ టాటా పవర్ తో కలిసి ఏప్రిల్ 2021 కంటే ముందు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు పూర్తి చేయనున్నారు.

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

మౌలిక సదుపాయాలు మరియు వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు లేకపోవడం అనేది ఎలక్ట్రిక్ వాహన ప్రపంచానికి ఒక లోటుగా అని చెప్పవచ్చు. కావున ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన ప్రధానమైన వాటిలో ఫాస్ట్ చార్జ్ పరికరాలు కచ్చితమైనవి.

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత వాహనాలను ఇంధనాన్ని నింపుకోవడానికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు, దీని తరువాత వాహనం కొన్ని వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే మరోవైపు ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది మరియు దీని ప్రయాణ సామర్థ్యం కూడా అంత ఎక్కువగా ఉండదు.

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

ఈ చార్జింగ్ స్టేషన్లు టాటా మోటర్స్ డీలర్ల వద్ద, టాటా అనుబంధ సంస్థల ఇతర రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాటా పవర్ పేర్కొంది. విద్యుత్‌తో నడిచే వాహనాలకు వేగవంతంగా, సులభంగా చార్జింగ్ చేయడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపారు.

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

ముఖ్యంగా మహీంద్రా ఈవెరిటో, టాటా టిగోర్ ఈవి వంటి బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లకు ఇది వర్తిస్తుంది అని చెప్పవచ్చు. అయితే టాటా మోటార్స్ ఈ సమస్యను నిదానంగా పరిష్కరిస్తున్నది అని తెలుస్తోంది. టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం ఇప్పుడు వార్తలో నిలిచింది.

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

అయితే, టాటా టిగోర్ ప్రయివేట్ కొనుగోలుదారుల కొరకు లభ్యం కాదు, ఎందుకంటే వ్యక్తిగత కొనుగోలుదారుడి యొక్క ప్రాథమిక ఆవశ్యకతలలో దూర ప్రయాణానికి టాటా టిగోర్ ఈవి ప్రస్తుతం ఆఫర్ చేయడం లేదు. టాటా ఇప్పుడు ప్రైవేట్ కొనుగోలుదారులకు కూడా సాధ్యమయ్యే అప్డేట్ పై పనిచేస్తోంది, దీని పరిధి చాలా వరకు మెరుగుపడుతుంది.

Most Read:కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

టాటా టిగోర్ ఈవి ప్రస్తుతం ఒక 16.3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది 3-ఫేజ్ ఎసి ఇండక్షన్ మోటార్ ను కలిగి ఉంది, ఇది సుమారుగా 39.4 బిహెచ్పి మరియు 105 ఎన్ఎమ్ వద్ద అవుట్ పుట్ కలిగి ఉంటుంది.

Most Read:"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

ఇది కేవలం వాణిజ్య ఆపరేటర్లకు మాత్రమే కాబట్టి, టాప్ స్పీడ్ ప్రస్తుతం 80 కిమీ/గం కు మాత్రమే పరిమితం చేయబడింది. ఇది ప్రస్తుతం సింగిల్ చార్జ్ పై 142 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది.

Most Read:బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

కొత్త అప్డేట్ తో, టాటా మోటార్స్ ఈ రేంజ్ ను 200 కిలోమీటర్లకు పైగా పెంచింది మరియు టాప్ స్పీడ్ 100 కిమీ/గం కు పైగా ఉండే విధంగా తీసుకురానుంది. ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన మరియు అమలు చేయడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

టాటా మోటార్స్, టాటా పవర్ కలిసి బెంగళూరు, ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో 300 ఎలక్ట్రిక్ వాహన ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చాయి. గత వారం పూణేలో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఏడు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే వివిధ నగరాలలో ఈ ప్లాన్ ను ఖరారు చేసింది.

Most Read Articles

English summary
Tata Motors To Set-Up 300 EV Fast-Charging Stations Before 2021 - Read in Telugu.
Story first published: Wednesday, August 7, 2019, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X