కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

టాటా నెక్సాన్ 2017 సెప్టెంబర్ లో లాంచ్ కాగా, ఈ ఎస్యూవి టాటా మోటార్స్ కు చాలా బాగా విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ నుండి వచ్చిన అతి చిన్న ఎస్యూవి లలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా తరువాత ఈ సెగ్మెంట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన రెండవ వాహనంగా నిలిచింది. 2019 ఫిబ్రవరి వరకు కూడా దేశీయంగా దీని మార్కెట్ తగ్గలేదు, ఎప్పుడైతే మహీంద్రా ఎస్యూవి300, హ్యుందాయ్ వెన్యూ లను ప్రారంభించారో..

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

ఈ రెండు విడుదలతో టాటా నెక్సాన్ యొక్క అమ్మకాలు బాగా తగ్గాయి, టాటా మోటార్స్ వారు దీని అమ్మకాలను పెంచడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొత్త వేరియెంట్ లు, కొత్త ఫీచర్లు మరియు కొత్త కలర్స్ జోడించబడ్డాయి, అయినా కూడా అమ్మకాల్లో పెరుగుదల కనిపించలేదు.

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

కొత్త పోటీని తట్టుకోవడానికి, కస్టమర్లకు తాము ఎక్కువ ఫీచర్లను ఆఫర్ చేయాల్సి ఉంటుందని గ్రహించిన కంపెనీ, కొత్త వాహనాలను మరింత ఫీచర్లను జోడించింది. కొత్త టాటా నెక్సాన్ ఆటో ఎక్స్ పో 2020 వద్ద అరంగేట్రం చేయడానికి సిద్ధం చేస్తున్నారు, అయితే ఈ ఎస్యూవి లో ఉన్న 5 కొత్త అప్గ్రేడ్ లను తెలుసుకొందాం రండి..

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

1. ఎలక్ట్రిక్ సన్ రూఫ్

వినియోగదారులు ఇప్పుడిప్పుడే సన్ రూఫ్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు, ఇతర మోడళ్ల కంటే ఎక్కువగా వాటినే ఇష్ట పడుతున్నారు. దీనివలన వారి వాహనం మరింత స్టైల్ గా కనపడుతుంది

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

క్యాబిన్ పెద్దదిగా మరియు మరింత అందంగా కనబడేలా చేస్తుంది. చాలా సంస్థలు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ను ఆఫర్ చేస్తుండగా, టాటా ఒక ఆప్షనల్ పాప్-అప్ మ్యాన్యువల్ సుపైప్ ను అందిస్తోంది. టాటా నెక్సాన్ 2020 లో అమర్చిన ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

2. కొత్త ఫ్రంట్ బంపర్

నెక్సాన్ వేహికల్ ఫీచర్ డిజైన్ మరియు స్టైలింగ్ అప్గ్రేడ్ లు చూడవచ్చు. నెక్సాన్ లో కొత్త బంపర్ ఫీచర్లను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

ఇది ఈ ఎస్యూవి ని చాలా విభిన్నంగా కనిపించేలా చేస్తుంది. కంపెనీ యొక్క ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ను కొత్త నెక్సాన్ ప్రదర్శింపబడుతుంది మరియు ఒక కొత్త గ్రిల్ మరియు ఒక కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్ ను కూడా కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

3. బిఎస్-6 ఇంజిన్

బిఎస్-6 నిబంధనలు 1 ఏప్రిల్ 2020 న అమలులోకి వస్తున్నాయి, కావున చాలా సంస్థలు ఇప్పటికే కొత్త నమూనాలపై ఈ బిఎస్-6 ఇంజిన్లను అందిస్తున్నాయి, ఇది టాటా నెక్సాన్ తో మేము చూసే అతిపెద్ద మార్పు అని చెప్పవచ్చు.

Most Read: హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

బిఎస్-6 లో అప్గ్రేడ్ చేయబడ్డ 1.2-లీటర్ టర్బో ఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ ని మనం చూడవచ్చు. టాటా మోటార్స్ 110బిహెచ్పి మరియు 170 ఎన్ఎమ్ టార్క్ గణాంకాలు కలిగి ఉంటుంది, అయితే ఇంజిన్ విభిన్న ట్యూనింగ్ తో వస్తుందని మేం ఆశిస్తున్నాం.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

4. కొత్త ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్

కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త హెడ్ లైట్ క్లస్టర్ కారణంగా హెడ్ ల్యాంప్స్ ను కూడా టాటా అప్గ్రేడ్ చేస్తుందని ఆశిస్తున్నాము. ఇందులో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

అంతేకాకుండా, నెక్సాన్ లో కొత్త ఫాగ్ ల్యాంప్స్ మరియు కొత్త డిఆర్ఎల్ లైట్లను కలిగి ఉంటుంది. కొత్త లైటింగ్ క్లస్టర్ మార్కెట్ లో నూతన వాహనాలపై రూపొందిన డిజైన్లతో ఉంటుందని ఆశిస్తున్నాము.

కొత్త టాటా నెక్సాన్ లో మీరు తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్ల

5. కొత్త ఇనుస్ట్రుమెంట్ కన్సోల్

ఇంటీరియర్స్ కొరకు అప్గ్రేడ్ లో భాగంగా, కొత్త నెక్సాన్ కూ పూర్తిగా డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ కు డ్రైవర్ కు కావలసిన సమాచారీకరణం ఉంటుందని ఆశించవచ్చు. అంతే కాకుండా టాటా వారి యొక్క ఇంటీరియర్స్ కు అనేక అప్గ్రేడ్ లను తీసుకురానుంది. కొత్త స్టీరింగ్ వీల్, పెద్ద ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థను మనం చూడవచ్చు.

Most Read Articles

English summary
2020 Tata Nexon Facelift: Top Five Expected Features And Upgrades - Read in Telugu
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X