ఇండియాలో టాప్ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

దేశంలో విక్రయమయ్యే ఎస్‌యూవీ కార్లలో అగ్రస్థానం మారుతీదే. ఫిబ్రవరి నెలలో కార్ల విక్రయాలను గమనిస్తే ఎక్కువ మంది ఎస్‌యూవీ విభాగంలో మారుతీ కార్లనే కొనుగోలు చేశారు. దీని తర్వాతి స్థానంలో హ్యుందాయ్ నిలిచింది. మరి మిగతా కార్ల అమ్మకాల వివరాలను తెలుసుకొందాం రండి..

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా జూన్ 2019 నెలలో భారతదేశంలో ఉత్తమంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది, హ్యుందాయ్ వెన్యూ రెండవ స్థానంలో నిలిచింది. విటారా బ్రెజ్జా అమ్మకాలు 8,871 యూనిట్ల వద్ద నిలవగా, జూలై 2018 లో విక్రయించిన 10,713 యూనిట్లతో పోలిస్తే ఇది 17.19 శాతం అమ్మకాలు క్షిణించాయి.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

ఇటీవల ప్రవేశపెట్టిన హ్యుందాయ్ వెన్యూ 8,763 యూనిట్లు అమ్మకాలతో జాబితాలో రెండవ స్థానంలో ఉంది. వెన్యూ కొన్ని నెలల్లో బ్రెజ్జా స్థాన౦కి చేరే అవకాశ౦ ఎక్కువగా ఉ౦ది. ఎందుకంటే ఈ కొత్త హ్యుందాయ్ వెన్యూ 6 నెలల వెయిటింగ్ పిరియడ్ లో 35,000 యూనిట్ల బుకింగ్స్ చేసింది.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు జూన్ 2018 లో 11,111 యూనిట్ల నుంచి జూన్ 2019 లో కేవలం 8,334 యూనిట్ల కిందకు పడింది. అంటే ముందు సంవత్సరంతో పోలిస్తే 24.99 శాతం తక్కువ అమ్మకాల తో మూడవ స్థానం వద్ద నిలిచింది.

Model

Jun-19

Jun-18

Diff %

1

Maruti Brezza

8,871

10,713

-17.19

2

Hyundai Venue

8,763

-

-

3

Hyundai Creta

8,334

11,111

-24.99

4

Mahindra XUV300

4,769

-

-

5

Tata Nexon

4,170

4,148

0.53

6

Ford Ecosport

3,254

4,007

-18.79

7

Mahindra Scorpio

3,071

3,323

-7.58

8

Maruti S-Cross

1,359

4,128

-67.08

9

Honda WR-V

1,268

2,783

-54.44

10

Tata Harrier

1,216

-

-

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

జూన్ 2019 లో అత్యుత్తమంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ యొక్క ఈ జాబితాలో నాలుగవ స్థానం వద్ద మహీంద్రా ఎక్స్యూవి300 ఉంది. ఈ ఎస్‌యూవీ 4,769 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది మరియు దీనిని ఫిబ్రవరి 2019 లో లాంచ్ చేసింది. ఎక్స్యూవి300 లోని డీజల్ వేరియంట్ కు కూడా ఈ సంస్థ ఏఎంటి వేరియంట్ ను ఆప్షన్ గా లాంచ్ చేసింది.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

టాటా నిక్సన్, ఐదవ స్థానం వద్ద గడచిన నెలలో 4,170 యూనిట్ల విక్రయాలను కలిగి ఉంది, అయితే గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 4,148 యూనిట్ల కంటే 0.53 శాతం పెరుగుదల కనిపించింది. నిక్సన్ మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో క్రాష్ టెస్ట్ ను పూర్తి చేసింది.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

గత నెలలో 3,254 యూనిట్ల అమ్మకాలతో ఆరవ స్థానం వద్ద ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్, క్రితం ఏడాది ఇదే నెలలో 4,007 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 18.79 శాతం క్షిణించింది. మహీంద్రా కూడా ఈ జాబితాలో స్కార్పియో, టియూవి300 మరియు ఎక్స్యూవి500 లు వరసగా 7, 11 మరియు 12 స్థానాల్లో నిలిచాయి.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

స్కార్పియో అమ్మకాలు 3,071 యూనిట్లు ఉండగా టియూవి300, ఎక్స్యూవి500 కూడా అమ్మకాలు వరుసగా 1,210 యూనిట్లు, 1,129 యూనిట్ల ఉన్నాయి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఈ ఎస్‌యూవీ ఈ జాబితాలో ఉన్న ప్రతి ఇతర ఎస్‌యూవీ తో పోలిస్తే అమ్మకాల్లో రెండవ తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

Model

Jun-19

Jun-18

Diff %

11

Mahindra TUV300

1,210

1,811

-33.19

12

Mahindra XUV500

1,129

2,717

-58.45

13

Renault Duster

882

1,165

-24.29

14

Jeep Compass

791

1,478

-46.48

15

Tata Safari

161

488

-67.01

16

Nissan Terrano

132

117

12.82

17

Nissan Kicks

128

-

-

18

Renault Captur

103

427

-75.88

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

మారుతి సుజుకి ఎస్ క్రాస్ గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 4,128 యూనిట్లతో పోలిస్తే నుంచి 1,359 యూనిట్లకు అమ్మకాలకు పడిపోయాయి. హోండా డబ్ల్యూఆర్-వి అమ్మకాలు కూడా ఈ ఎస్‌యూవీ తోమిదవ స్థానంలో గణనీయంగా పడిపోయాయి. గత నెల అమ్మకాలు 1,268 యూనిట్లు ఉండగా, జూన్ 2018 లో విక్రయించిన 2,783 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 54.44 శాతం తగ్గి పోయాయి.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

పదోవ స్థానంలో టాటా హారియర్ 1,216 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసింది, రెనాల్ట్ డస్టర్, జీప్ కంపాస్ మరియు టాటా సఫారి అన్ని ప్రతికూల అమ్మకాలు నమోదు చేసాయి. అమ్మకాల పరంగా చూస్తే పెరుగుదల నమోదు చేసిన టాటా నిక్సన్ మాత్రమే కాకుండా, నిస్సాన్ టెరనో, సానుకూల అమ్మకాలను నమోదు చేసాయి.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

కొత్తగా లాంఛ్ చేసిన కిక్స్ కంటే నిస్సాన్ టెర్రినో ఎక్కువగా అమ్మడం చూసి ఆశ్చర్యం కలగా వచ్చు, ఎందుకంటే ఇది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 యొక్క అధికారిక కారు కావడం వల్ల ఈ రోజుల్లో కూడా చాలా ప్రచారం చేయబడింది. గత నెలలో నిస్సాన్ కిక్స్ 128 యూనిట్లు అమ్ముడుపోగా, రెనాల్ట్ క్యాప్చుర్ గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 427 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గత నెలలో కేవలం 103 యూనిట్లకు అమ్మకాలతో 75.88 శాతం పడిపోయాయి.

ఇండియాలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు ఇవే

జూన్ 2018 లో విక్రయించిన 48,416 యూనిట్ లతో పోలిస్తే జూన్ 2019 లో 49,611 ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి, ఇటీవల ప్రారంభించిన హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్యూవి300, టాటా హార్రియర్ మరియు నిస్సాన్ కిక్స్ కొరకు అమ్మకాలు నమోదు కాకపోవడం వల్ల 2.47 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ఖర్చులు మరియు అధిక భీమా వంటి వాటి వలన రాబోయే కొన్ని నెలలకు అమ్మకాల నుండి ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా తెలుస్తోంది.

Most Read Articles

English summary
Best selling SUVs in June 2019 – Maruti Brezza No 1, Hyundai Creta 3rd, Tata Nexon 5th. Read in Telugu.
Story first published: Wednesday, July 10, 2019, 12:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X