భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారత్ లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో వెల్ఫైర్ లగ్జరీ ఎమ్ పివి ప్రదర్శించింది. ఈ ఎమ్ పివి భారతదేశంలో లాంచ్ ని ధృవీకరించింది. లగ్జరీ ఎమ్ పివి సెగ్మెంట్లో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో ఇదో పెద్ద సంచలనం కాబోతోంది, మరి ఈ సంచలనం యొక్క వివరాలను తెలుసుకొందాం రండి.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

లగ్జరీ ఎమ్ పివిల విషయానికి వస్తే, ప్రపంచంలో సందేహం లేకుండా టయోటా ఈ సెగ్మెంట్లో అతిపెద్ద తయారీదారుల్లో ఒకటి. టయోటా, ఫీచర్లు మరియు లగ్జరీ పరంగా ఇప్పటికే హిరేస్, ఆల్పార్డ్ మరియు వెల్ఫైర్ వంటి ఎమ్ పివిలు కలిగి ఉంది. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఉన్న వెల్ఫైర్ ను ప్రదర్శించమని టొయోటా అనుకోనిది, కానీ ఆ తర్వాత చివరకు 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఆల్పార్డ్ ను ప్రదర్శించింది.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

టయోటా భారతదేశంలో ఈ ఎమ్ పివి యొక్క అధికారికంగా విక్రయించనప్పటికీ, ట్రావెల్ మరియు టూరిజం సెక్టార్ లో కొన్ని కంపెనీలు ఈ వాహనాలను దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది మొదట్లో మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో వి-క్లాస్ ను లాంచ్ చేసింది. అందువల్ల టయోటా కూడా ఒక లగ్జరీ వ్యాన్ ను లాంచ్ చేయడం కొరకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

టీమ్-బిహెచ్ పి ప్రకారం, టయోటా వెల్ఫైర్ తెలియని ప్రదేశంలో ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ప్రదర్శించింది. టయోటా వెల్ఫైర్ 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన టయోటా ఆల్పార్డ్ కు మరో వెర్షన్. టయోటా వెల్ఫైర్ పెద్ద వాహనం అని చెప్పవచ్చు.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

ఇది 4,935 మిమీ పొడవు, 1,895 మిమీ ఎత్తులో ఉంటుంది మరియు ఇది 1,850 మిమీ వెడల్పు ఉంటుంది. ఇది కంటికి ఇంపుగా ఉండే ఒక ఆధునిక డిజైన్ ను కలిగి ఉంటుంది. అప్ ఫ్రంట్ అనేది దిగువ హెడ్ ల్యాంప్ మీద ఎల్ఈడి డ్రిల్స్ తో స్ల్పిట్ హెడ్ ల్యాంప్ డిజైన్ కలిగి ఉంది.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

హెడ్ ల్యాంప్స్ మధ్య ఒక పెద్ద క్రోమ్ గ్రిల్ మరియు పెద్ద గ్రిల్ కూడా ఈ బంపర్ మీద ఎక్కువ స్థలాన్ని అలాగే తీసుకుంటుంది. మోర్తానికి చాలా షార్ప్ గా డిజైన్ చేసింది.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

అవుటర్ రియర్ వ్యూ మిర్రర్ హౌసింగ్స్ ఇంటిగ్రేటెడ్ డైనమిక్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ తో వస్తాయి. సైడ్స్ నుండి కూడా, లగ్జరీ ఎమ్ పివి ఒక పదునైన డిజైన్ మరియు ఆకర్షణీయమైన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది. ఇంటీరియర్స్ నలుపు రంగు థీమ్ తో వస్తాయి.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

ముందు భాగంలో కాస్కేడింగ్ డాష్ బోర్డ్ డిజైన్, ఒక చుంకీ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కోసం షిఫ్ట్-స్టిక్ ఉన్నాయి. డ్యాష్ బోర్డ్ లో అన్ని తాజా ఫీచర్లు మరియు ఫంక్షన్లు అవసరమైన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

ఎమ్ పివి యొక్క వెనకభాగంలో ప్రయాణించే వారికి ఒక విలాసవంతమైన ప్రయాణాన్ని కలిగిస్తుంది. ఇది మల్టిపుల్ సీటింగ్ కెపాసిటీల ఆప్షన్లతో లభ్యం అవుతుంది. వెనుక విలాసవంతమైన సీట్లు నాలుగు కాగా ఓట్టోమాన్స్ ఫుల్ రిక్వైర్ మెంట్ సీట్లు వేడెక్కి, వెంటిలేట్ అయి ఉంటాయి.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

ప్రతి సీటు తన స్వంత టేబుల్ మరియు రీడింగ్ కొరకు స్పాట్ లైట్ తో వస్తుంది. ఈ ఎమ్ పివి కూడా ట్విన్ మూన్ రూఫ్, సన్ షేడ్స్, మల్టీ కలర్ పరిసర లైటింగ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ మొదలైన ఫీచర్లు కలిగి ఉంది.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

టయోటా వెల్ఫైర్ లో ఏడు ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో సహా ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, డిజిటల్ ఫుల్ డిస్ ప్లే మిర్రర్ తో విస్త్రృత శ్రేణి వ్యూ, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మొదలైన భద్రతా ఫీచర్లు ఉంటాయి.

భారత దేశంలో కొత్త లగ్జరీ కారును ఆవిష్కరించిన టయోటా

పవర్ ట్రైన్ పరంగా చూస్తే ఇండియన్ మార్కెట్లో ఉన్న టయోటా వెల్ఫైర్ 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ డ్రైవ్ ట్రైన్ సిస్టమ్ తో అందుబాటులో ఉంటుంది. ఇది 4 దశల షిఫ్టులతో సివిటి గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. ఇది కైర్రీ హైబ్రిడ్ లో వలె అదే డ్రైవ్ ట్రైన్, కానీ వెల్ఫైర్ ఒక ఈ-ఫోర్ ఏడబ్ల్యూఈ వ్యవస్థతో వస్తుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Vellfire Premium MPV Unveiled In India. Read in Telugu.
Story first published: Thursday, July 18, 2019, 10:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X