భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

భారతదేశపు అతి పెద్ద సంఖ్యలో కార్ల అమ్మకాలు జరుగుతుంటాయి. 2020 మార్చి లోగా 50 కొత్త వాహనాలు విడుదల అవుతాయని తెలిసింది. ఎన్నో ఏళ్లుగా దేశీయ మార్కెట్లో ఇంధనాలతో నడిచే వాహనాలు ఉండేవి అయితే ఇప్పుడు మరో సంచలనానికి ధరి తీయనుంది. అవును మీరు విన్నది నిజమే... 2019-20 సంవత్సర కాలంలో 50 కొత్త మోడళ్లను వివిధ సంస్థలు లాంచ్ చేయనుంది. అవి ఏవో వివరంగా తెలుసుకొందాం రండి.

భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 2020) భారత్లో 30 నాలుగు చక్ర వాహనాలు, 20 ద్విచక్ర వాహనాలను రానున్నట్టు ఒక నివేదిక ప్రకారం తెలిసింది. వీటిలో భారత మార్కెట్ లో కార్లు, బైకులు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

ప్రస్తుతం మార్కెట్ చాలా నష్టాలలో ఉన్నప్పటికీ, త్వరలోనే ఈ పరిశ్రమలు మెరుగుపడుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెరుగుదల రాబోయే పండుగల సీజన్ తరువాత, ఏప్రిల్ 1, 2020 నుండి బిఎస్-6 నిబంధనల అమలుకు ముందు జరగాల్సి ఉంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

ఇండియన్ మార్కెట్లోకి రాబోయే కొన్ని కార్ల ఏవి అంటే:

  • కియా సెల్లోస్
  • మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్
  • మారుతి సుజుకి ఎస్-ప్రెసో
  • మారుతీ సుజుకీ ఎస్-క్రాస్ పెట్రోల్
  • మారుతి సుజుకి విటారా
  • మారుతీ వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్
  • భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

    • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఫేస్లిఫ్ట్
    • హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్లిఫ్ట్
    • హ్యుందాయ్ టాక్సన్ ఫేస్లిఫ్ట్
    • న్యూ హోండా సిటీ
    • హోండా హెచ్ఆర్-వి
    • టాటా క్యాసిని
    • టాటా ఆల్ట్రోజ్
    • టాటా అల్ట్రోజ్ ఈవి
    • ఎంజి హెక్టర్ (సెవెన్ సీటర్ వేరియంట్)
    • భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

      టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

      • ఎంజి ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యువి
      • రెనాల్ట్ ట్రైబర్
      • రెనాల్ట్ క్వైర్ ఫేస్లిఫ్ట్
      • రెనాల్ట్ క్వైర్ ఎలక్ట్రిక్
      • స్కోడా కారోక్యూ
      • వోక్స్ వ్యాగన్ టిగున్ అల్ స్పేస్
      • జీప్ మోబ్
      • మహీంద్రా ఈకెయూవి100
      • నిస్సాన్ లీఫ్
      • ఆడి ఈ-ట్రాన్
      • భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

        అదే విధంగా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే టూ వీలర్ల కూడా ఉన్నాయి, వాటిలో :

        • హోండా సిబిఆర్300ఆర్
        • హోండా పిసిఎక్స్ 125
        • హోండా ఆక్టివా 125 ఎఫ్ఐ
        • బజాజ్ పల్సర్ 125ఎన్ఎస్
        • బజాజ్ పల్సర్ 180ఎన్ఎస్
        • బజాజ్ అర్బనైట్
        • భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా
          • హీరో హస్తుర్
          • సుజుకి జిక్సర్ 250
          • టివిఎస్ క్రీన్
          • టివిఎస్ జెపెఇన్
          • కెటిఎమ్ 1050 అడ్వెంచర్
          • కెటిఎమ్ 390 అడ్వెంచర్
          • రివోల్ట్ ఆర్వి 400
          • అల్ట్రావైలెట్ ఎఫ్77
          • భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

            భారత మార్కెట్ లో ఎలక్ట్రిక్ ఎబిలిటీ దిశగా కూడా భారత ప్రభుత్వం పావులు కదుపుతోంది. కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలును ప్రారంభించనున్నాయి, అయితే, ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా లేవు, ఇటువంటి వాహనాలు మార్కెట్ లోకి ప్రవేశించడానికి కొంత సమయం పట్టవచ్చు.

            భారత మార్కెట్లో విడుదల కానున్న 50 కొత్త వాహనాలు ఏవో తెలుసా

            కంపెనీలు కూడా టైర్-2, టైర్-3 సిటీల్లో తమ ఉనికిని విస్తరిస్తూ పలు ఆర్థిక ఆఫర్లను అందిస్తున్నాయి. గ్రామీణ మరియు చిన్న పట్టణాలు వాహనాలను మెరుగ్గా పెట్టుకోవడం ద్వారా అమ్మకాలను మెరుగుపరచడానికి ఇది దోహదపడుతుంది.

Most Read Articles

English summary
India To Receive Almost 50 New Vehicles By March 2020 — Here Is The list. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X