టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

భారతదేశంలో టాటా మోటార్స్ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ ఒకటి. ఇది త్వరలో 6 కొత్త కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా దేశీయ మార్కెట్లో అతి పెద్ద దిగ్గజ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన టాటా మోటార్స్ మరో సంచలనానికి తెరదించింది. అవును మీరు విన్నది నిజమే.. 2019-20 సంవత్సర కాలంలో 6 కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ రూపంలో రీలాంచ్ చేస్తుండగా.. మరిన్ని కొత్త మోడళ్లను తొలిసారిగా పరిచయం చేస్తోంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టాటా ఆల్ట్రోజ్

టాటా మోటార్స్ ఈ పండుగ సీజన్ లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆల్ట్రోజ్ ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్ ను తీసుకురానుంది, అంటే సెప్టెంబర్లో దీని విడుదలను చేస్తుందని ఆశించవచ్చు.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

కంపెనీ అల్ట్రోజ్ ను ఒక నెల వాయిదా వేసింది, అంటే ఈ కారును ఇప్పుడు ఆగస్టులో మొదటిసారి చూపించనుంది. ఆల్ట్రోజ్ స్పోర్ట్స్ టాటా యొక్క ఇంపాక్ట్ డిజైన్ 2.0 స్టైలింగ్ మరియు భవిష్యత్తులో మరిన్ని మోడల్స్ ను ప్రభావితం చేసే కంపెనీ యొక్క కొత్త ఆల్ఫా మాడ్యులర్ ఫ్లాట్ ఫారం ద్వారా ఇది చేయబడింది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

ఇది న్యూఢిల్లీలో 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఆల్ట్రోజ్ లో 85 బిహెచ్పి తో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 102బిహెచ్పి తో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో-డీజల్ తో 90 బిహెచ్పి తో వస్తుంది. ఆల్ట్రోజ్ 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లను కలిగి ఉంటాయి, కానీ కంపెనీ ఆటోమేటిక్ వేరియెంట్ ను తరువాత పరిచయం చేస్తుంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టాటాబజార్డ్ 7-సీట్ ఎస్యువి

ఈ ఏడాది మొదట్లో జరిగిన జెనీవా మోటార్ షో లో బజార్డ్ ఎస్ యువి ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హారియర్ యొక్క 7 సీట్ల వెర్షన్, మూడో వరస సీట్లను కల్పించడం కొరకు 5 సీట్ల హారియర్ కంటే 62 మిమీ పొడవు ఉంటుంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కొత్త ఎస్యూవి ధరను ప్రకటించాల్సి ఉంది. ఈ కొత్త ఎస్యువి సుమారు 170బిహెచ్పి బిఎస్-6, 2.0-లీటర్ డీజల్ ఇంజన్ తో వస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంటాయి, టాటా ఈ ఎస్యువి యొక్క 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ ను కూడా తీసుకురానుంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టాటా హారియర్ బిఎస్-6 ఆటోమేటిక్

హారియర్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రధాన యాంత్రిక నవీకరణలను పొందుతుంది. ఈ అప్గ్రేడ్ లు ప్రస్తుత ఇంజిన్ యొక్క మరింత శక్తివంతమైన, బిఎస్-6 వెర్షన్ మరియు దీనికి అదనంగా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను తీసుకొస్తోంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

అంటే, 2.0-లీటర్ డీజల్ 170 బిహెచ్పి ని తీసుకురానుంది. దీనికి అదనంగా, ఈ మెకానికల్ అప్డేట్ తోపాటుగా సన్ రూఫ్ ను కూడా హారియర్ పొందుతుందన్న చర్చ ఉంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టాటా హెచ్2ఎక్స్ మైక్రో ఎస్యువి

టాటా మోటార్స్ తన హెచ్2ఎక్స్ మైక్రో ఎస్యువి ను వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టనుంది, అయితే, ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఫిబ్రవరి 2020 లో దీని అధికారిక ఆవిష్కరణ జరగాల్సి ఉంది. ఈ కొత్త ఎస్యువి టాటా యొక్క ఇండియా రేంజ్ లో నెక్సన్ లా ఉంటుంది. హెచ్2ఎక్స్ యొక్క డిజైన్ లక్షణాలు ప్రముఖంగా కలిగి ఉంటుంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టాటా టియాగో/టిగోర్ పేస్లిఫ్ట్

టియాగో మరియు టిగోర్ రాబోయే క్రాష్ టెస్ట్ మరియు పాదచారుల భద్రతా నిబంధనలను కొరకు ఈ మోడల్స్ నిర్మాణాత్మకంగా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ మోటార్ ను బిఎస్-6 నిబంధనలకు కూడా అప్గ్రేడ్ చేస్తామని, అయితే ఏప్రిల్ 1, 2020 డెడ్ లైన్ కు ముందు 1.05-లీటర్ మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ ను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

టాటా నెక్సన్ పేస్లిఫ్ట్

కంపెనీ అప్డేట్ అయిన నెక్సన్ పని మొదలుపెట్టింది. ఈ కాంపాక్ట్ ఎస్యువి మరింత మోడ్రన్ లుక్ ను ఇచ్చే క్రమంలో ఆల్-న్యూ ఫ్రంట్ స్టైలింగ్ ను పొందుతుందని మేము ఆశిస్తున్నాము.

టాటా నుంచి మరో 6 కొత్త కార్లు: విడుదల మరియు ధర వివరాలు

అలాగే ఇంటీరియర్లో కూడా చాల మార్పులను చేయవచ్చు. టాటా నెక్సన్లో టర్బో-పెట్రోల్ మరియు టర్బో-డీజల్ ఇంజిన్లను బిఎస్-6 నిబంధనల కొరకు అప్గ్రేడ్ చేయబడింది.

Most Read Articles

English summary
Tata Motors lines up six new launches - Read in Telugu.
Story first published: Wednesday, July 24, 2019, 13:38 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X