భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

వోక్స్‌వ్యాగన్ భారతదేశంలో మార్కెట్ను పెంచుకోవడానికి కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఈ వ్యూహంలో కొన్ని ఎస్యూవి లను ప్రయోగించనుంది. దేశంలో చాలా మంది తమ ఎస్యూవి, హ్యాచ్ బ్యాక్ లను అమితంగా ఇష్టపడుతారు. వోక్స్‌వ్యాగన్ ఇప్పటికే హ్యాచ్బ్యాక్ విభాగంలో పోలోతో భర్తీ చేసింది. ఇప్పుడు వోక్స్‌వ్యాగన్ కొన్ని ఎస్యూవిలను లాంఛ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

వోక్స్‌వ్యాగన్ టిగ్వాన్ ప్రస్తుతం భారత్ లో అమ్మకానికి పెట్టిన ఏకైక ఎస్యువి. అంతర్జాతీయ మార్కెట్లలో అయితే, వోక్స్‌వ్యాగన్ యొక్క 10 ఎస్యూవిలు అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కొనుగోలుదారుడి అవసరాలు మరియు ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ఎస్యువి ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలను మెరుగుపరచడంలో వోక్స్‌వ్యాగన్ దోహదపడింది.

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

ఈ ఎస్యూవి నేతృత్వంలోని వ్యూహం ద్వారా బోలెడంత లాభాలను సంపాదించి, అదే వ్యూహాన్ని భారత మార్కెట్లో కూడా పని చేస్తుందని విశ్వసిస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఈ కొత్త ప్లాన్ లో, టిగ్వాన్ భారతదేశంలో అమ్మకానికి కొనసాగుతుంది, ఈ జర్మన్ బ్రాండ్ లైనప్ కు నాలుగు ఎస్యూవిలను జోడించనున్నారు.

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

వోక్స్‌వ్యాగన్ టిగ్వాన్ అల్ స్పేస్

టిగువాన్ ఆల్ స్పేస్ తప్పనిసరిగా భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుదీర్ఘ వెర్షన్. భారత్ కోసం ప్లాన్ చేసిన అన్ని ఎస్యువి లలో టిగువాన్ ఆల్ స్పేస్ మొదటిది. ఇందులో 2.0-లీటర్ డీజల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

స్కోడా కొడియాక్ ను కలిగి ఉంటుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న ప్రీమియం వెర్షన్.ఇది 148బిహెచ్పి మరియు 340ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు దీనికి 7-స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ జత చేసారు.

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

వోక్స్‌వ్యాగన్ టి-ఆర్ఓసి

ఇది పోలో లో ఉన్న ఒక విభాగం మీద ఆధారపడిన ఒక క్రాసోవర్ అని తెలిసింది. ఇది పోలో కంటే చాలా ఎక్కువ లక్షణాలతో రానుంది. ఇది టిగువాన్ కంటే 252మి.మీ చిన్నది. వోక్స్‌వ్యాగన్ నిలకడ నుండి బయటకు రావటానికి ఇది ఒక ఫ్రెష్ డిజైన్. దీనిలో అనేక డిజిటల్ అంశాలతో కూడిన ఆధునిక ఇంటీరియర్స్ ఫీచర్లు ఉన్నాయి.

Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

దీనిలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ భద్రత పరంగా ఉత్తమమైనది. ఇందులో ఒక 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ తో సుమారు 150బిహెచ్పి అవుట్ పుట్ పవర్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ .23 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని ఆశించవచ్చు.

Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్

వోక్స్ వ్యాగన్ టి-క్రాస్ భారత మార్కెట్ కు పెద్ద పీట వేసిన నమూనా గా ధ్రువపడింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త వోక్స్‌వ్యాగన్ పోలో లో ఉన్న ఎమ్క్యూబి ఏఓ ఆధారంగా ఉంది. అయితే, భారతదేశానికి వచ్చే నమూనా, మరో చోట విక్రయించే వాటికి కంటే భిన్నంగా ఉంటుంది.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

ఈ ఎస్యువి మరింత విశాలంగా, పొడవుగా ఉంటుంది మరియు వోక్స్‌వ్యాగన్ ఎక్కువ అమ్మకాల నమోదు చేయడానికి వీలుగా దీనిని ఒక వ్యయంతో నిర్మించనున్నారు. ఇది 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజన్ ను కలిగి ఉంటుంది

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

ఇది 130బిహెచ్పి మరియు 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ పై 115బిహెచ్పిను కలిగి ఉంటుంది. ఇది టాటా హరియర్, హ్యుందాయ్ క్రెటా మరియు రాబోవు కియా సెల్టోస్ తో పోటీగా నిలువనుంది.

భారతదేశంలో నాలుగు కొత్త ఎస్యూవిలను విదుదల చేయనున్న వోక్స్‌వ్యాగన్.

వోక్స్‌వ్యాగన్ టోరెగ్

ఈ ప్రీమియం ఎస్యువి 2008 మరియు 2013 మధ్య భారతదేశంలో మంచి అమ్మకాలను నమోదు చేసింది, తరువాత కఠినమైన పోటీ వలన తక్కువ అమ్మకాల జరిగింది. అయితే, వోక్స్‌వ్యాగన్ మరోసారి భారత మార్కెట్లోకి దీనిని ప్రయోగించనుంది.ఆడి, పోర్షే, బెంట్లీ, లంబోర్ఘిని, వంటి వాటిలో ఉన్న ఎంఎల్ ఏఈవో ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ఉంటుంది. దీని కారణంగా వోక్స్‌వ్యాగన్ టోరెగ్ అమ్మకాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది.

Most Read Articles

English summary
Volkswagen India is using a new strategy to grow in India and this strategy involves the launch of quite a few SUVs. Indians love their SUVs and hatchbacks.
Story first published: Wednesday, June 19, 2019, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X