రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

చైనా నుండి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచాన్ని కలవరపెట్టిన కరోనా వైరస్ వల్ల ఆటోమొబైల్ రంగం కూడా చాలా ప్రభావితమైంది. కరోనా వైరస్ ఆటోమొబైల్ రంగానికి వేల కోట్ల నష్టం కలిగించింది.

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

అనేక వాహన తయారీదారులు తమ ప్రసిద్ధ మోడళ్లను కరోనా వైరస్ వల్ల లాంచ్ చేయడం వాయిదా వేశారు. కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. లాక్ డౌన్ పూర్తయిన తరువాత చాలా వాహనాలు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో విడుదల కానున్న ప్రముఖ మోడళ్లకు సంబంధించిన సమాచారం గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

హోండా సిటీ :

ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ అయిన హోండా సిటీ తన 2020 సిటీ కారును భారతదేశంలో విడుదల చేయడానికి సిద్దమైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త హోండా సిటీ కారు త్వరలో కొత్త ఇంజన్ ఆప్షన్‌తో విడుదల కానుంది.

MOST READ:ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

ఇది మార్కెట్లో 1.5-లీటర్ ఎస్ఓహెచ్సి ఇంజిన్ కంటే ఎక్కువ పవర్ బ్యాండ్లను కలిగి ఉంటుంది. కొత్త సిటీ కార్ డ్యూయల్ ఓవర్ హెడ్ కామ్ సెటప్‌తో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ కొత్త ఇంజన్ 119 బిహెచ్‌పి మరియు 155 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

స్కోడా కరోక్ :

స్కోడా ఆటో ఇండియా ఇటీవలే ఢిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త కరోక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కొత్త కరోక్ ఎస్‌యూవీని త్వరలో భారత్‌లో విడుదల చేయనున్నారు.

MOST READ:వాయిదా పడిన హార్లే డేవిడ్సన్ బైక్ లాంచ్, ఎందుకో తెలుసా..!

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ స్కోడా కరోక్ ఎస్‌యూవీ కంపెనీ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడింది.

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

కియా సొనెట్ :

కియా మోటార్స్ త్వరలో ఈ కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ కొత్త కారులో మొత్తం 4 మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ సహజంగా పనిచేసే నాలుగు సిలిండర్ మరియు 1.0-లీటర్ నేచురల్ గా పనిచేసే నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో-ఛార్జ్డ్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఎంపిక ఉంటుంది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్ : డీలర్‌షిప్‌లు ఓపెన్ చేసిన కెటిఎమ్ & హస్క్ వర్ణా

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

మహీంద్రా థార్ :

మహీంద్రా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ ఆఫ్-రోడర్ 2020 థార్ విడుదలకు సిద్ధమవుతోంది. లాక్ డౌన్ తర్వాత మహీంద్రా విడుదల చేసిన మొదటి వాహనం థార్ 2020. కొత్త థార్‌లో 2.0 లీటర్ డీజిల్ బిఎస్ 6 ఇంజన్ 120 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

టయోటా అర్బన్ క్రూయిజర్ :

మారుతి సుజుకి మరియు టయోటా ఇప్పుడు కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ మోడల్‌ను ఆవిష్కరించనున్నాయి. ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ కె-సిరీస్ ఉంటుంది. ఇది త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుంది. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఈ కొత్త కార్లు దేశీయ మార్కెట్లో విడుదలవుతాయి.

MOST READ:ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

Most Read Articles

English summary
5 New Cars Coming In Next 3 Months. Read in Telugu.
Story first published: Thursday, May 14, 2020, 13:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X