తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా..?

సాధారణంగా సెలబ్రెటీలు, బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు మరియు సినిమా డైరెక్టర్లు విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉండటం సహజం. వీరంతా రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లలో ప్రయాణించడానికి చాలా ఇష్టపడతారు.

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

లగ్జరీ కార్లను కొనుగోలు చేసే సామర్థ్యం ఇలాంటి వారికి ఎక్కువగా ఉంటుంది. సినీ పరిశ్రమలో చాలా మందికి ఎన్ని లగ్జరీ కార్లను కలిగి ఉన్నప్పటికీ తమ మొదటి కారు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొంతమంది తమ మొదటి కారును మాత్రం మరిచిపోరు.

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

చాలా మంది సెలబ్రిటీలు తమ మొదటి కారును గుర్తుంచుకుంటారు అది వారికీ చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుంది. వారిలో "ఇంతియాజ్ అలీ" ఒకరు. బాలీవుడ్ ప్రసిద్ధ దర్శకులలో 'ఇంతియాజ్ అలీ' ఒకరు. అతను తన మొదటి కారు జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

MOST READ: లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

ఇంతియాజ్ అలీ యొక్క మొట్టమొదటి కారు "మారుతి 800". ఈ కారు భారతీయుల మనస్సులో చిరకాలంగా నిలిచిపోయింది. ఇంతియాజ్ అలీ గారికి మాత్రమే కాకుండా చాలా మందికి తమ మొదటి కారు మరియు మారుతి 800.

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తన మొదటి కారు మారుతి 800 ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంతియాజ్ అలీ మారుతి 800 కారులో గోవా పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఫోటో తీయబడింది. ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతియాజ్ అలీ పోస్ట్ చేశారు.

MOST READ: ఏవియేటర్ & గ్రాజియా ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకో తెలుసా.. ?

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

ఈ మారుతి 800 నా మొదటి కారు. ఇందులో మొదటిసారిగా గోవాకు వెళ్లడం జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటున్న ఇంతియాజ్ అలీ తన పాత జ్ఞాపకాలతో ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దర్శకుడు ఇంతియాజ్ అలీ రాసిన ఈ పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

మారుతి 800 కారు భారత ఆటో పరిశ్రమ చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించింది. సాధారణంగా భారతీయులు రెండు కార్లను ఎప్పటికీ మరచిపోలేరు. అందులో హిందుస్తాన్ అంబాసిడర్, మరొకటి మారుతి 800. మారుతి 800 కారుని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు.

MOST READ: క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఉబర్, అదేంటో చూసారా.. !

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

మారుతి 800 ఉత్పత్తి 1983 లో ప్రారంభమైంది. ఈ కారు 2014 కి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మారుతి 800 భారతదేశ రహదారులపై ఎక్కువగా నడుస్తున్న కార్లలో ఒకటి.

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

31 సంవత్సరాలలో దాదాపు 26 లక్షలకు పైగా మారుతి 800 కార్లు అమ్ముడయ్యాయి. మారుతి 800 కారణంగా మారుతి సుజుకి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది.

MOST READ: ఏడు రోజులుగా కారులోనే నిద్రించిన డాక్టర్, ఎందుకో తెలుసా.. ?

తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

మారుతి 800 సింపుల్ డిజైన్, మంచి మైలేజ్ కారణంగా ఇండియన్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. 1990 నుంచి 2000 వరకు బాగా ప్రాచుర్యం పొందిన మారుతి 800 కారు 2014 లో నిలిపివేయబడింది.

Most Read Articles

English summary
Film Director Imtiaz Ali shares memory of his first car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X