ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

చైనా కార్ల తయారీ సంస్థ అయిన ఎఫ్ఎడబ్ల్యు హైమా 2020 ఆటో ఎక్స్‌పోలో తన రాడికల్ లుకింగ్ 7 ఎక్స్ ఎంపివి ని ప్రదర్శించింది. ఎఫ్ఎడబ్ల్యు హైమా యొక్క 7 ఎక్స్ ఎంపివి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

గత సంవత్సరం చైనాలో మాత్రమే వెల్లడించిన 7 ఎక్స్ ఇప్పుడు దీని పరిధిని పెంచుకోవడం కోసం ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వినియోదారుని చాల అనుకూలంగా కూడా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

7 ఎక్స్ వాహనంలో స్లిమ్ హెడ్‌లైట్లు, పెద్ద టెయిల్-లాంప్స్ మరియు విండ్‌షీల్డ్ పైభాగంలో బ్లాక్-ఫినిష్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటాయి. వెహికల్ లోపల డాష్‌బోర్డ్ డ్యూయల్ డిజిటల్ డిస్ప్లేలు కూడా ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

ఇందులో సెంటర్ కన్సోల్ సిట్ కంట్రోల్, హై సెంట్రల్ ఫ్లోర్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్‌, లెదర్ అప్హోల్స్టరీ ఉంటాయి. హైమా 7 ఎక్స్ ఏడు సీట్ల లేఅవుట్తో వస్తుంది.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

హైమా 7 ఎక్స్ ఎంపివి కొలతలను గమనించినట్లయితే 4,815 మిమీ పొడవు, 1,874 మిమీ వెడల్పు మరియు 2860 మిమీ వీల్ బేస్ కలిగి ఉంటాయి. వీల్‌బేస్ మరియు పొడవు పరంగా చూసినప్పుడు ఇన్నోవా క్రిష్టా కంటే వెడల్పుగా ఉన్నప్పటికీ 7 ఎక్స్ కంటే ఇన్నోవా క్రిష్టా పొడవుగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

హైమా 7 ఎక్స్ ఎంపివి 1.6 లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ ని కలిగి ఉంటుంది. ఇది 190 హెచ్‌పి మరియు 293 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 ఎస్ మాదిరిగానే 7ఎక్స్ ఎంపివి మూడు డ్రైవింగ్ మోడ్ లను కలిగి ఉంటుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవాకి ప్రత్యర్థిగా హైమా 7 ఎక్స్ నిలుస్తుందా!

హైమా ఇండియాలో తన ఎంట్రీ కోసం ఎంపికలను అన్వేషిస్తుంది. ఇంకా వీటి మోడల్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఏదేమైనా ఇండియన్ మార్కెట్లో వీటిని వినియోగదారులకు అనుకూలంగా ప్రవేశపెట్టనుంది.

Most Read Articles

English summary
Haima 7X MPV could make it to India as an Innova rival. Read in Telugu.
Story first published: Friday, February 7, 2020, 9:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X