బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

దక్షిణ కొరియాకు చెందిన ఆటో తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ భారతదేశంలో సరికొత్త ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్‌ను రూ .5.80 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్‌షోరూమ్, ఇండియా) విడుదల చేసింది.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

హ్యుందాయ్ ఆరా, సంస్థ యొక్క గ్రాండ్ ఐ 10 నియోస్ మోడల్‌పై ఆధారపడింది. ప్రస్తుత తరం హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ల స్థానంలో ఉంది.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

సరికొత్త హ్యుందాయ్ ఆరా దాని డిజైన్ సూచనలను గ్రాండ్ ఐ 10 నియోస్‌తో పంచుకుంటుంది. హ్యుందాయ్ యొక్క సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్, ట్విన్ బూమేరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు ప్రొజెక్టర్ లైట్లతో షార్పర్ లుకింగ్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. కారు వెనుక భాగంలో బూట్-లిప్ మరియు 3 డి ఔటర్ లెన్స్ ఉన్న ర్యాప్-చుట్టూ టెయిల్ లాంప్స్ కలిగి ఉన్నాయి.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

ఇప్పుడు ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా యొక్క ఇంటీరియర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి అనుకూలమైనదిగా ఉంటుంది. ఇంకా ఇందులో డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్ చేయడానికి ఉపయోగ పడుతుంది.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

కొత్త హ్యుందాయ్ ఆరా మూడు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. మొదటి 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది 120 బిహెచ్‌పి శక్తి మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

మూడవ సమర్పణ 1.2-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 75 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇంజన్లు ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఇంకా ఇందులో పెట్రోల్ మోడల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లను కలిగి ఉంటుంది.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

హ్యుందాయ్ ఆరాలోని భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరాలు, కీలెస్ ఎంట్రీ, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్ల ధర రూ. 5.80 లక్షల నుండి రూ. 9.22 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. ఆరా కోసం బుకింగ్స్ ఇప్పుడు డీలర్ వద్ద ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 10,000 తో బుక్ చేసుకునే అవకాశాన్ని ఆరా కల్పించింది.

బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా, ధర రూ. 5.80 లక్షలు మాత్రమే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

హ్యుందాయ్ ఆరా 5.80 లక్షల రూపాయల నుండి ప్రారంభించబడ్డాయి. హ్యుందాయ్ ఆరా మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ మరియు ఫోర్డ్ ఆస్పైర్‌తో భారీగా పోటీపడవలసి ఉంటుంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఆరాని మార్కెట్లో అమ్మకాలపెరుగుదల కావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నది.

Most Read Articles

English summary
Hyundai Aura Launched Starting At Rs 5.80 Lakh: Bookings Open At Rs 10,000. Read in Telugu.
Story first published: Wednesday, January 22, 2020, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X