డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

దేశంలో అతిపెద్ద పెట్రోలియం కంపెనీలలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పుడు కార్ సర్వీసింగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్లను అందించడానికి ఎటువంటి వర్క్‌షాప్‌లను ఓపెన్ చేయడం లేదు.

డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

దీనికి బదులుగా కస్టమర్ల ఇంటి వద్ద కార్లుకు సర్వీస్ చేయబడతాయి. మొబైల్ వ్యాన్ల ద్వారా డోర్-స్టెప్ కార్ సర్వీస్ నిర్వహిస్తుంది. ఆయిల్ యొక్క కార్ సర్వీసింగ్ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అందిస్తోంది. ఇండియన్ ఆయిల్ హోమ్ మెకానిక్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్ ను ప్రారంభించింది.

డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

హోమ్ మెకానిక్ ఇప్పటికే దేశంలోని అనేక నగరాల్లో డోర్ స్టెప్ కార్ సర్వీస్ లను అందిస్తోంది. కారుకు సర్వీస్ చేయమని ఆర్డర్ వచ్చిన తరువాత, సంస్థ తన వినియోగదారులకు 3 సర్వీస్ ఏజెంట్లను పంపుతుంది.

MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

ఈ డోర్ స్టెప్ సర్వీస్ వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, కార్ సర్వీస్ వర్క్‌షాప్‌లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండటమే. కేవలం 2 గంటల్లో కారును సర్వీస్ చేయడం ద్వారా కంపెనీ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది.

డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

ఈ సర్వీస్ లో కారును శుభ్రం చేయడానికి నురుగు ఉపయోగించబడుతుంది. నురుగు ఉపయోగించి కారు పూర్తిగా శుభ్రం చేయబడుతుంది. ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో 50 ప్రదేశాల్లో హోమ్ మెకానిక్ ఈ సర్వీస్ ను అందిస్తుంది.

MOST READ:గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

హోమ్ మెకానిక్ సహాయంతో, ఇండియన్ ఆయిల్ తన అనేక ఉత్పత్తులను అమ్మాలని చూస్తోంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ మరియు గ్రీజ్ ని ఈ సర్వీస్ లో ఉపయోగించబడతాయి.

డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా 30,000 పెట్రోల్ బంకర్లను కలిగి ఉంది. ఆటోమొబైల్ పరిశ్రమలో ఇంధనం మాత్రమే కాకుండా ఇతర పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. పెట్రోలియం ఉత్పత్తులలో పెట్రోల్, డీజిల్ మరియు ఇంజిన్ ఆయిల్ మరియు గ్రీజ్ లు ఉన్నాయి.

MOST READ:కొంపముంచిన గూగుల్ మ్యాప్‌.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా ?

Source: Carandbike

Most Read Articles

English summary
Indian Oil to offer doorstep car service with home mechanic. Read in Telugu.
Story first published: Thursday, October 22, 2020, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X