పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

2020 పండుగ సీజన్ ప్రారంభమైంది. అంటే దీని అర్థం అన్ని కంపెనీలు డిస్కౌంట్లు మరియు ఆఫర్లు అందిస్తాయి. ఈ నేపథ్యంలో భాగంగానే కియా మోటార్స్‌తో సహా మిగతా వాహన తయారీదారులు తమ కార్లపై డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందించారు. అయితే, కియా మోటార్స్ ఒకే కారుకి మాత్రమే ఆఫర్లను అందిస్తోంది.

పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

కియా మోటార్స్ తన ప్రీమియం ఎంపివి కియా కార్నివాల్‌కి మాత్రమే డిస్కౌంట్ ప్రయోజనాలను అందిస్తోంది. సంస్థ తన ఎస్‌యూవీ సెల్టోస్ మరియు ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ సొనెట్‌పై ఎటువంటి ఆఫర్లను మరియు ప్రయోజనాలను అందించడం లేదు. కార్నివాల్‌లో ఇవ్వబడుతున్న ఆఫర్లు కేవలం అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

కాబట్టి కార్నివాల్‌లో కియా మోటార్స్ ఏ ప్రయోజనాలను అందిస్తుందంటే, కియా మోటార్స్ పండుగ సీజన్లో 3 సంవత్సరాల లేదా అపరిమిత కిలోమీటర్ల మెటినాన్స్ ప్యాకేజీని తన ఎంపివికి అందిస్తోంది. దీని ధర 48,000 రూపాయల వరకు ఉంటుంది.

MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

ఇవే కాకుండా ఈ కారుపై రూ. 80,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఈ కారుతో వెనుక సీటు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీని కూడా అందిస్తోంది, దీని ధర రూ .28,000. మొత్తంమీద కంపెనీ తన కియా కార్నివాల్ ద్వారా రూ .1.56 లక్షల లాభాలను అందిస్తోంది.

పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

ఇది కాకుండా, కియా మోటార్స్ వెనుక-సీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీని బేస్-స్పెక్ ప్రీమియం మరియు కార్నివాల్ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్లలో ఆఫర్ లో మరొక భాగంగా చేర్చారు. రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ ఇప్పటికే టాప్-స్పెక్ లిమోసిన్‌లో ఇవ్వబడుతుంది.

MOST READ:రోల్స్ రాయిస్ కారును రోడ్డు మధ్యలో వదిలి పారిపోయిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?

పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

కార్నివాల్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ లిమోసిన్ పై మెటినాన్స్ ప్యాకేజీ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ యొక్క ప్రయోజనాలను మాత్రమే కంపెనీ అందించింది. ఇది మొత్తం రూ. 1.28 లక్షల వరకు ఆదా అవుతుంది. ఈ ఎం‌పివి యొక్క కొత్త వేరియంట్ హై లిమోసిన్‌ను కంపెనీ త్వరలో భారత్‌లో విడుదల చేయబోతోంది.

పండుగ సీజన్లో కియా కార్నివాల్‌పై అదిరిపోయే ఆఫర్స్.. చూసారా ?

కియా కార్నివాల్ కేవలం ఒక ఇంజన్ ఎంపికతో ప్రారంభించబడింది. ఈ కారులో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ 200 బిహెచ్‌పి శక్తిని, 440 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 8 స్పీడ్ గేర్‌బాక్స్ ఉపయోగించబడింది. పండుగ సీజన్లో కొత్త ఆఫర్లను అందించడం వల్ల బ్రాండ్ యొక్క అమ్మకాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా వినియోగదారులు పండుగ సీజన్లో ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి.

MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?

Most Read Articles

English summary
Kia Carnival Gets Upto 1.56 Lakh Rupees Benefits In This Festive Season Details. Read in Telugu.
Story first published: Monday, October 19, 2020, 13:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X