షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

దేశీయ మార్కెట్లో కియా సొనెట్ త్వరలో లాంచ్ కానుంది, ఇప్పుడు దాని టెస్ట్ డ్రైవ్ మోడల్ షోరూమ్‌లలో కనిపించింది. కియా సొనెట్ ఉత్పత్తి ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం దాని మొదటి మోడల్ అందుబాటులోకి వచ్చింది. కియా సొనెట్ యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభించవచ్చు.

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

కియా సోనెట్ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్ మరియు మూడు ఇంజన్ ఆప్షన్లతో కంపెనీ కాంపాక్ట్ ఈ ఎస్‌యూవీని సెప్టెంబర్ 18 లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కియా సొనెట్ భారత మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉండబోతోంది.

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

కియా సోనెట్ బుకింగ్ ఆగస్టు 20 నుండి ప్రారంభించబడింది. ప్రారంభించిన మొదటి రోజే 6500 కు పైగా బుకింగ్‌లు వచ్చాయి మరియు ఇప్పుడు బుకింగ్స్ 10,000 దాటాయి. రూ. 25 వేలు చెల్లించి కంపెనీ డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

కారును చూడకుండా విచక్షణారహితంగా బుకింగ్ చేయడం వల్ల ధరలో మార్పు వస్తుంది అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది, అటువంటి పరిస్థితిలో, అటువంటి వ్యక్తులను సంతోషపెట్టడానికి కంపెనీ టెస్ట్ డ్రైవ్ వాహనాలను పంపడం ప్రారంభించింది. ఈ టెస్ట్ డ్రైవ్ అవకాశం ఇప్పుడు బెంగళూరులోఉంది.

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

ఇప్పుడు వినియోగదారులు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి నిజమైన సమాచారం పొందడానికి షోరూమ్‌కి వెళ్లి వారి బుకింగ్ గురించి నిర్ణయించుకోవచ్చు. కియా సొనెట్ 2 పెట్రోల్, 1 డీజిల్‌తో సహా మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో తీసుకురాబోతోంది.

MOST READ:ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకున్న కార్లు.. ప్రమాదంలో బయట పడిన మాజీ సిఎం చంద్రబాబు నాయుడు.. ఏం జరిగిందంటే

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

కియా సోనెట్ లోపల 4.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఉవో కనెక్టెడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 57 యువో కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

కియా సోనెట్ లో భద్రత విషయాలను గమనించినట్లయితే ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌తో ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్, రియర్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సెగ్మెంట్ ఫస్ట్ 360 డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

MOST READ:భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

కంపెనీ కియా సొనెట్ ధర వెల్లడించలేదు, కాని దీని ధర రూ. 7 నుంచి 12 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కియా సొనెట్ యొక్క డ్రైవింగ్ అనుభవం, డిజైన్, ఫీచర్లు మొదలైన వాటితో సహా పూర్తి సమాచారాన్ని త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాము.

Image Courtesy: Thomas Naiju

Most Read Articles

English summary
Kia Sonet Test Drive Vehicles Arrive at Showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X