ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

భారతీయ సినీ రంగంలో సాధారణంగా హీరోయిన్ అంటేనే అందం, అభినయం గుర్తుకు వస్తాయి. భారతదేశంలో సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. ఇప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినట్లయితే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

సినీ రంగంలో ఉన్న హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. ఇందులో మాధురి దీక్షిత్, జూహి చావ్లా, రవీనా టాండన్, కాజోల్ మొదలైన వారందరూ చాల విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నారు. నగరాలలో తిరగటానికి లేదా ఈవెంట్‌లు మరియు ప్రదర్శనలకు వెళ్లడానికి వారు తమ ఇష్టమైన కార్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్స్ 1990 నుంచి కలిగి ఉన్న విలాసవంతమైన కార్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

జుహి చావ్లా :

భారతీయ యాక్టర్స్ లో ప్రముఖ హీరోయిన్ గా పేరుగాంచిన వారిలో జుహి చావ్లా ఒకరు. ఆమె 1988 సంవత్సరంలో అమీర్ ఖాన్ సరసన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంతో వెండితెరపైకి వచ్చింది. అంతే కాకుండా 1984 లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

జుహి చావ్లా ఇది ఆమె రెండు ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది. అంతే కాకుండా జుహి చావ్లాకి విలాసవంతమైన కార్లంటే కూడా చాల ఇష్టం. ఆమె ఇది వరకే పోర్స్చే కయెన్లో ప్రయాణిస్తున్నట్లు కూడా గుర్తించబడింది. ఆమెకు చాలా ఇష్టంమైన జాగ్వార్ ఎక్స్‌జెఎల్‌ కారులో ఈవెంట్స్ మరియు షోలకు కూడా వెళ్తుంది.

MOST READ: కవాసకి వినియోగదారులకు గుడ్ న్యూస్, ఏమిటో తెలుసా..?

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

రవీనా టాండన్ :

బాలీవుడ్‌లో గోవింద, అక్షయ్ కుమార్ సరసన ఎక్కువ సినిమాలు నటించిన హీరోయిన్ రవీనా టాండన్. సల్మాన్ ఖాన్ సరసన 'పత్తర్ కే ఫూల్' చిత్రంతో "రవీన్ టాండన్" ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మోహ్రా, దిల్‌వాలే, లాడ్లా, ఖిలాడియన్ కా ఖిలాడి మరియు మరెన్నో సహా చాలా సినిమాలు ఆమెకు అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా ఇచ్చాయి.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

రవీనా టాండన్ యొక్క కార్ల విషయానికి వస్తే ఈమె మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 మరియు జాగ్వార్ ఎక్స్‌జె వంటి లగ్జరీ కార్లను కలిగి ఉంది. అంతే కాకుండా తాను సౌకర్యవంతమైన ప్రయాణానికి తరచూ ఆడి క్యూ 7 ఎస్‌యూవీని ఉపయోగిస్తుంది.

MOST READ: బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 నియాన్ : ధర & ఇతర వివరాలు

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

కరిష్మా కపూర్ :

కరీనా కపూర్ యొక్క తోబుట్టువు కరిష్మా కపూర్. ఈమె మధ్యస్తంగా విజయం సాధించిన ప్రేమ్ ఖైదీ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలో ప్రధాన నటిగా అడుగుపెట్టింది. కరిష్మా నటనా జీవితంలో రొమాంటిక్ మూవీ అయిన 'రాజా హిందుస్తానీ' తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

కరిష్మా కపూర్ చిత్ర పరిశ్రమలో అనేక అవార్డులను పొందింది. ఇందులో జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. కరిష్మా కపూర్ ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 ఎస్‌యూవీ ని ఉపయోగిస్తుంది.

MOST READ: చివరి కోరిక: నచ్చిన కారుతో సహా రాజకీయనాయకుని అంత్యక్రియలు

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

శిల్పా శెట్టి :

హీరోయిన్ మరియు టెలివిజన్ పర్సనాలిటీ కలిగిన శిల్పా శెట్టి భారతీయ సినిమాల్లో ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ఈమె 'సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ 5' విజేత,. శిల్పా శెట్టి మెయిన్ ఖిలాడి తు అనారి, హత్కాడి, ధడ్కాన్ మరియు మరిన్ని సినిమాల్లో నటించినందుకు పలువురి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

శిల్పా శెట్టి తన గ్యారేజీలో విలాసవంతమైన కార్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె బిఎమ్‌డబ్ల్యూ ఐ 8, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్‌ వంటి వాహనాలను కలిగి ఉంది.

MOST READ:లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 20 రోజులు కారులో నివసించిన ఇద్దరు వ్యక్తులు

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

కాజోల్ :

హిందీ సినిమాలో 90 వ దశకంలో ప్రసిద్ధ హీరోయిన్స్ లో కాజోల్ ఒకరు. దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషి కబీ ఘామ్, ఫనా, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాల్లో పెద్ద హిట్‌లను సాధించింది.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

పద్మశ్రీ మరియు వివిధ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల గ్రహీత, కాజోల్ 1993 లో బాజీగర్ చిత్రంతో తన వాణిజ్య విజయాన్ని సాధించారు. కాజోల్ 1999 నుండి నటుడు అజయ్ దేవ్‌గన్‌ని వివాహం చేసుకుంది. కాజోల్ విలాసవంతమైన వోల్వో ఎక్స్‌సి 90 అనే కారుని కలిగి ఉంది.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

మాధురి దీక్షిత్ :

మాధురి దీక్షిత్ 2000 సంవత్సరం ప్రారంభంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గొప్ప హీరోయిన్. ఈమె ఇలకా, త్రిదేవ్, ఖల్నాయక్, కిషెన్ కన్హయ్య, సాజన్, రాజా, దిల్, బీటా మరియు మరెన్నో సినిమాల్లో నటించింది.

ప్రముఖ హీరోయిన్స్ ఉపయోగించే 1990 నాటి లగ్జరీ కార్లు

మాధురి దీక్షిత్ కి ఆరు ఫిలింఫేర్ అవార్డులు మరియు పద్మశ్రీ అవార్డులతో సహా పలు ప్రశంసలను లభించాయి. మాధురి దీక్షిత్ తన మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 560 లో ప్రయాణించడం చాలా ఇష్టం. ఈమె ఇటీవల డిజైన్ చేసిన టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిని కూడా కలిగి ఉంది

Most Read Articles

English summary
Popular Actresses From the '90s & Their Luxurious Rides. Read in Telugu.
Story first published: Friday, April 17, 2020, 12:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X