భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

భారతదేశంలో అత్యున్నత పదవుల్లో ఉండే వారు సాధారణంగా మన దేశంలో తయారైన వాటిని ఉపయోగించాలని అందరూ అనుకుంటాం. కానీ ఈ పద్ధతి ఇంకా పూర్తిగా అమలులోకి రాలేదు. అయితే ఇటీవల మొట్టమొదటి మహీంద్రా బిఎస్ 6 అల్టూరాస్ జి 4 ను రాష్ట్రపతి భవన్‌లో దేశ రాష్ట్రపతికి అందజేశారు.

భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

మొదటి మహీంద్రా బిఎస్ 6 అల్టూరాస్ జి 4 యొక్క డెలివరీని రాష్ట్రపతి కార్యాలయం జాయింట్ సెక్రటరీ తీసుకున్నారు. ఇటీవల దీని సమాచారం సోషల్ మీడియాలో వెల్లడైంది. ఇది రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా మాడిఫై చేసారా లేదా అనే సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఇది చూడటానికి బ్లాక్ కలర్ లో ఉంటుంది.

భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

ఇది రాష్ట్రపతి కాన్వాయ్‌లో ఉపయోగించబడుతుందా లేదా అనేది చూడాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఇది చాలా అరుదుగా ఉపయోగించబడుతుందనే చెప్పాలి. అయితే దీనిని చాలా సురక్షితమైన ప్రదేశాలలో ఉపయోగించవచ్చు.

MOST READ:అంబులెన్స్ ముందుకు వెళ్ళడానికి దారి ఇవ్వని కార్ డ్రైవర్‌కి ఏం జరిగిందో చూసారా ?

భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

మహీంద్రా బిఎస్ 6 అల్టురాస్ జి 4 ఇంకా భారతదేశానికి తీసుకురాలేదు, ఇది రెండు ట్రిమ్లలో తీసుకురాబడుతుంది. దీనికి 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ అమర్చబడుతుంది, ఇది 178 బిహెచ్‌పి శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడుతుంది మరియు ఆల్ వీల్ డ్రైవ్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎంపిక కూడా ఇందులో ఉంటుంది. భారతీయ మార్కెట్లో సంస్థ యొక్క ప్రధాన ఎస్‌యూవీ చాలా మార్పులతో తీసుకురాబడింది.

భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

ఈ కొత్త బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4 లో స్పెషల్ కిట్, కార్ ఫ్రిజ్, ఏడు అంగుళాల హెడ్‌రెస్ట్ టచ్‌స్క్రీన్, మూడ్ లాంప్, రూఫ్ క్యారియర్ కిట్, ఎక్స్‌టర్నల్ క్రోమ్ హైలైట్, ఫ్లోర్ మాట్, మొబైల్ హోల్డర్, బ్లైండ్ స్పాట్ మిర్రర్ వంటి అనేక ఉపకరణాలు కూడా ఇందులో ఉన్నాయి.

MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

మహీంద్రా అల్టురాస్ జి 4 లో సన్‌రూఫ్, 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

మహీంద్రా అల్టురాస్ జి 4 బిఎస్ 6 భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ రాబోయే రోజుల్లో ఎంజీ గ్లోస్టర్ ఎస్‌యూవీకి కూడా ప్రత్యర్థిగా ఉండబోతోంది.

MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]

Most Read Articles

English summary
Mahindra Alturas G4 BS6 Delivered To President At Rashtrapati Bhavan. Read in Telugu.
Story first published: Tuesday, September 8, 2020, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X