హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

భారత దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి మహీంద్రా కంపెనీ హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. మహీంద్రా ఉద్యోగుల బృందం శానిటైజర్ యొక్క పరీక్షా విధానాలను పూర్తి చేసిన తరువాత లైసెన్స్ కొనుగోలు చేసింది. ఈ మహీంద్రా శానిటైసర్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

మహీంద్రా సంస్థ అగ్రి కెమికల్స్ హ్యాండ్ శానిటైజర్ తయారీని ప్రారంభించింది. మహీంద్రా అగ్రి కెమికల్ అనేది మహీంద్రా కంపెనీ యొక్క ఒక యూనిట్. ఇది కంపెనీ అధికారుల ప్రకారం సరైన సమయంలో ఈ శానిటైసర్స్ అభివృద్ధి చేస్తోంది. ఫార్ములేషన్, లైసెన్సింగ్ మరియు టెస్టింగ్ పేస్ పూర్తయ్యాక వీటి ఉత్పత్తిని అధికారులు ఆమోదించారు.

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

రోజు రోజుకి మరింత ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా నివారణలో శానిటైసర్ల ప్రాముఖ్యత చాలా వుంది. దీని ఫలితంగా హ్యాండ్ శానిటైజర్ల సరఫరా కొరత చాలా ఉంది. డిమాండ్‌ను పూరించడానికి మహీంద్రా దేశంలో హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ భయంకరమైన వైరస్ బారిన పడిన ప్రజలకు చికిత్స చేస్తున్న అత్యవసర సిబ్బందికి ఇది ప్రధానంగా చాలా అవసరం.

MOST READ: తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

మహీంద్రా కంపెనీ సంస్థ ఒక్క కాకుండా ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలయిన ఫేస్ మాస్క్‌లు, వెంటిలేటర్లు, హ్యాండ్ గ్లోవ్స్ మరియు ఫేస్ షీల్డ్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తోంది. మహీంద్రా కంపెనీ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని తమ పితాంపూర్ వద్ద ఫేస్ షీల్డ్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

ప్రస్తుత సంక్షోభం కారణంగా, ప్లాంట్ పేస్ షీల్డ్స్ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హరిద్వార్ (ఉత్తరాఖండ్), కందివాలి (ముంబై) మరియు నాసిక్ (మహారాష్ట్ర) లోని ఇతర సౌకర్యాలు ఫేస్ మాస్క్‌ల ఉత్పత్తిని ప్రారంభించాయి.

MOST READ: ఏవియేటర్ & గ్రాజియా ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకో తెలుసా.. ?

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

మంహిండ్ర కంపెనీ మార్చి ప్రారంభం నుండి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌ను అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తోంది. 'AIR100' అని పిలువబడే ఈ ప్రోటోటైప్‌లను కూడా సంస్థ పరీక్షిస్తోంది. కంపెనీ తయారు చేసిన వెంటిలేటర్, 1.0 నుండి 1.5-లీటర్ సామర్థ్యం కలిగిన సెల్ఫ్ రీఫిల్లింగ్ బ్యాగ్-వాల్వ్-మాస్క్ యూనిట్.

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

కరోనా వైరస్ కి సంబంధిత ఇతర వార్తల ప్రకారం కంపెనీలు వైద్య పరికరాల తయారీ చేస్తున్నాయి అంతే కాకుండా హైదరాబాద్‌లో ఉచిత ఎమర్జెన్సీ క్యాబ్ సేవలను అందించడం ప్రారంభించింది. కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారికి సహాయపడటానికి ఈ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయి.

MOST READ: క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఉబర్, అదేంటో చూసారా.. !

హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

ఉత్పత్తి కర్మాగారాలు మరియు డీలర్‌షిప్‌లు మూసివేయబడటం వలన తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్న వాటిలో ఆటోమోటివ్ పరిశ్రమ ఒకటి. అయినప్పటికీ ప్రస్తుత సంక్షోభంపై పోరాడటానికి ఎక్కువ మంది ఆటో తయారీదారులు కరోనా మహమ్మారిపై పోరాడటానికి వివిధ కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ తమ వంతు మద్దతును కూడా తెలుపుతోంది.

Most Read Articles

English summary
Mahindra Producing Hand Sanitizers To Fight COVID-19 Pandemic. Read in Telugu.
Story first published: Monday, April 13, 2020, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X