ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

భారతదేశంలో చాల మంది రాజకీయ నాయకులు వారియొక్క నిత్యావసారాలకు మరియు రోడ్ షో లకు, మీటింగులకు కొన్ని ప్రత్యేకమైన వాహనాలను వినియోగిస్తున్నట్లు మనము ఇది వరకే తెలుసుకున్నాం. ఇదే ధోరణిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

ఢిల్లీలో జనవరి 20 న జరిగిన ఒక రోడ్ షో కి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహీంద్రా థార్ ని ఉపయోగించుకున్నారు. మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ కఠినమైన ఎస్యువి విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహనాలలో కటిగా ఉంది.

ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రోడ్‌షో కోసం అనుకూలించబడిన మహీంద్రా థార్‌ను ఉపయోగించనున్నారు. ఈ జీప్ పసుపు నలుపు రంగులతో ఉంటుంది. ఈ కారులో గ్రిల్ మీద అతని యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ చిహ్నం కూడా ఉంటుంది.

ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

ఇంకా కారు యొక్క ముందు భాగంలో అతని పార్టీ యొక్క గుర్తును మనం ఈ వాహనంలో స్పష్టంగా చూడవచ్చు. వాహనానికి ముందు భాగంలో రెండు హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి.

ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

భారతదేశంలో ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో మహీంద్రా థార్ ఒకటిగా ఉంది. ఈ సంవత్సరం టెస్ట్ మ్యూల్ రహదారిపై అనేకసార్లు పరీక్షించడం జరిగింది. ఈ కారులో డిజైన్ సంకేతాలలో ఎక్కువ భాగం ప్రామాణికంగా ఉంటాయి.

ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

మహీంద్రా థార్ లో మునుపటి సంస్కరణ నుండి వచ్చే ఇతర అంశాలు గమనించినట్లయితే ఇందులో ఏడు-స్లాట్ గ్రిల్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ బంపర్ లు ఉంటాయి. కొత్త థార్ ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్ మరియు ఎయిర్-కాన్ సిస్టమ్ కోసం కొత్త డయల్స్, కొత్త స్టీరింగ్ వీల్ తో పాటు పునర్నిర్మించిన సెంట్రల్ ఎయిర్-కాన్ వెంట్స్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన అప్‌డేటెడ్ క్యాబిన్‌ను కూడా ఇందులో ఉంటుంది.

ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!

ఇది డ్రైవర్ మరియు కో-డ్రైవర్ కోసం మెరుగైన కొత్త సీట్లను కలిగి ఉంటుంది. వెనుక సీట్లు బెంచ్ సీట్లను పోలి ఉంటాయి. మహీంద్రా థార్ సరికొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. ఇందులో భద్రత విషయానికొస్తే 2020 మహీంద్రా థార్ ఫ్రంట్, ఎబిఎస్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, పార్కింగ్ సెన్సార్లు మరియు స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ విధంగా మహీంద్రా థార్ ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కి అనుకూలంగా తయారు చేయడం జరిగింది.

Most Read Articles

English summary
Delhi Elections 2020: Customised Mahindra Thar SUV Prepared for Arvind Kejriwal to File Nomination. Read in Telugu.
Story first published: Monday, January 20, 2020, 17:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X