కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

కరోనా వైరస్ వల్ల భారతదేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే, దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తరువాత ఇప్పుడు భారత ప్రభుత్వం కొన్ని నియమాలతో లాక్ డౌన్ సడలించడం జరిగింది. లాక్ డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో బయటికి వస్తున్నారు. ప్రజలు కనీస సామాజిక దూర నిబంధనలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని నిబంధనలు వెల్లడించడం జరిగింది.

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

కరోనా అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు నోయిడా మరియు గ్రేటర్ నోయిడా అంతటా 1,200 కు పైగా వాహన యజమానులకు ఇటీవల జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా 24 గంటల వ్యవధిలో ఇదే విధమైన ఉల్లంఘనకు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

గౌతమ్ బుద్ధ నగర్‌లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 144 అమల్లో ఉంది, కోవిడ్ -19 కోసం 'రెడ్ జోన్'లో పట్టణ ప్రాంతాలు కూడా వస్తాయి. జిల్లాలోని 200 బారియర్ పాయింట్లలో మొత్తం 2,185 వాహనాలను తనిఖీ చేయగా, వాటిలో 1,236 నిబంధనల ఉల్లంఘన కారణంగా చలాన్లు జారీ చేయబడ్డాయి. పోలీసులు కూడా దాదాపు రూ. 1,89,400 జరిమానా వసూలు చేశారు.

MOST READ:బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

ఇటీవలి ఇతర ఆటో సంబంధిత వార్తల ప్రకారం, హోండా కార్స్ ఇండియా ఇటీవలే భారతదేశంలో న్యూ హోండా డబ్ల్యూఆర్-వి ని రూ. 8,49,900 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది.

న్యూ హోండా డబ్ల్యుఆర్-వి లో కొత్త సాలిడ్ వింగ్ క్రోమ్ లౌవర్ స్టైల్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు మరియు పొజిషన్ లాంప్స్‌తో అధునాతన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అడ్వాన్స్‌డ్ ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్ మరియు అడ్వాన్స్‌డ్ ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్ మరియు అడ్వాన్స్‌డ్ ఎల్‌ఇడి రియర్ కాంబినేషన్ లాంప్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

ఈ కారు డిజిపాడ్ 2.0 ను కలిగి ఉంది. ఇది అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇది సీమ్ లెస్ మరియు స్మార్ట్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇది 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ సపోర్ట్, వాయిస్ కమాండ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వైర్‌లెస్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ వంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి.

MOST READ:2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

హోండా డబ్ల్యుఆర్-వి పెట్రోల్ మోడళ్లలో బిఎస్ 6 కంప్లైంట్ 1.2-లీటర్ ఐ-విటిఇసి ఇంజన్ ఉంది. ఇది 90 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు జతచేయబడుతుంది.

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

డీజిల్ మోడళ్లలో అయితే బిఎస్ 6 కంప్లైంట్ 1.5-లీటర్ ఐ-డిటిఇసి ఇంజన్ ఉంది. ఇది 100 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

MOST READ:పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

కరోనా మహమ్మారి వల్ల దాదాపు 2 నెలలు లాక్ డౌన్ విధించబడింది. ఈ సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థ బాగా తగ్గిపోయింది. దేశ ఆర్ధిక వ్యవసాయాను ముందుకు తీసుకువెళ్ళడానికి కొన్ని నియమాలతో లాక్ డౌన్ సడలించింది. కానీ కరోనా సంక్షోభం నుండి సురక్షితంగా ఉండటానికి తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని నియమ నిబంధనలను తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండటం మంచిది.

Most Read Articles

English summary
1,200 Vehicles Fined In Noida For Violating COVID-19 Rules & Regulations. Read in Telugu.
Story first published: Friday, July 3, 2020, 16:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X