త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

సాధారణంగా ప్రజలు తమ కార్లను మరింత ఆకర్షణీయంగా పునరుద్ధరించాలని కోరుకుంటారు. కాని ఎక్కువ ధర కారణంగా ఇవన్నీ చేసుకోలేకపోతున్నారు. కారులో కొన్ని ఎక్స్ట్రా ఉపకరణాలు ఉపయోగించడం వల్ల కార్లకు ఆకర్షణీయమైన రూపం లభిస్తుంది. కారు ఆకర్షణీయంగా ఉండాలంటే ఉపయోగించాల్సిన ఉపకరణాలు గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..!

త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

1. ఎల్ఇడి యాంబియంట్ లైట్స్ :

కారు తయారీదారులు కారు యొక్క ప్రతి విభాగంలో యాంబియంట్ లైట్లను ఉపయోగిస్తారు. కానీ ఈ లక్షణం టాప్ ఎండ్ మోడళ్లలో మాత్రమే కనిపిస్తుంది. టాప్ ఎండ్ కార్లు లేని వారు మార్కెట్లో లభించే యాంబియంట్ లైట్లను ఉపయోగించి కారుని మరింత ఆకర్షణీయంగా తయారుచేసుకోవచ్చు.

త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

2. బూట్ ఆర్గనైజర్ :

సాధారణంగా చిన్న కారులో ఎక్కువ స్థలం ఉండదు. కాబట్టి వాహనదారులు దీని కోసం బూట్ ఆర్గనైజర్‌ను ఉపయోగించవచ్చు. బూట్ ఆర్గనైజర్ సీటు వెనుక ఉంచబడుతుంది. ఇది చిన్న చిన్న వస్తువులను ఉంచడానికి సులభంగా ఉంటుంది.

MOST READ:మారుతి వితారా బ్రెజ్జాలో మరో కొత్త ఫీచర్, ఏంటో తెలుసా ?

త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

3. వాక్యూమ్ క్లీనర్ :

కార్లు చాలా మురికిగా ఉన్నప్పుడు దానిని మొత్తం శుభ్రం చేయడం చాలా కష్టం, కాబట్టి మురికిగా ఉన్న కార్లను శుభ్రం చేయడానికి పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించవచ్చు.

త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

4. హ్యూమిడిఫైయర్ మరియు రిఫ్రెషర్స్ :

కారు క్యాబిన్ చాలా రోజులు మూసివేయడం వల్ల అది ఒకరకమైన వాసనను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణికులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వాసన నుండి బయటపడటానికి హ్యూమిడిఫైయర్లు మరియు రిఫ్రెషర్లను ఉపయోగించవచ్చు. ఇవి ఉపయోగించడం వల్ల కారు చాలా సువాసనభరితంగా ఉంటుంది.

MOST READ:51 సంవత్సరాల వయసులోనూ సైకిల్ తొక్కుతున్న పోలీస్ కానిస్టేబుల్, కారణం ఏంటో తెలుసా ?

త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

5. ఎలక్ట్రిక్ కాఫీ కప్పు :

కొన్నిసార్లు డ్రైవర్ సుదీర్ఘ ప్రయాణాలలో అలసిపోయి నిద్రపోవాలనుకోవచ్చు. డ్రైవర్ నిద్రపోతే కారులో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భాలలో డ్రైవర్ ని రిఫ్రెష్ చేయడానికి కారులో ఎలక్ట్రిక్ కాఫీ కప్పులు ఉంచడం మంచిది.

త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

6. కార్ సీట్ ఆర్గనైజర్ :

కారులో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారు అన్ని అవసరమైన వస్తువులు ఉంచుకోవడం కొంత కష్టతరంగా ఉంటుంది. కానీ ఈ సీట్ ఆర్గనైజర్స్ ఉపయోగించడం వల్ల వస్తువులను సులభంగా ఉంచుకోవచ్చు.

Source: Cartoq

MOST READ:కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

Most Read Articles

English summary
Most useful car accessories below 1000 rupees. Read in Telugu.
Story first published: Saturday, July 4, 2020, 10:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X