లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంతో సహా మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2020 మార్చి 24 నుండి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. కానీ కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉన్న కారణంగా ఈ లాక్ డౌన్ ని మరింత పొడిగించారు.

లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

భారతదేశంలో ఇప్పుడు 2020 మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలి. లాక్ డౌన్ సమయంలో ఆఫీసులు, పాఠశాలలు, కర్మాగారాలు మరియు ఇతర కార్యకలాపాలకు నిర్వహించకూడదు.

లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

అయితే ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు మాత్రం అమలులో ఉంటాయి. ఈ ‘అత్యవసర సేవల్లో' డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, కిరాణా షాపులు, విద్యుత్, గ్యాస్ మరియు నీటికి సంమంధించినవన్నీ లాక్ డౌన్ లో మినహాయింపు ఉంటుంది. అంతే కాకుండా మీడియా సిబ్బంది మరియు ఫార్మసీలు వంటి వాటికి కూడా లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభిస్తుంది.

MOST READ: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

అవసరమైన సేవలను అందిస్తున్న మరియు లాక్ డౌన్ సమంయంలో తిరగాల్సిన వ్యక్తులు తమకు తాము ‘కర్ఫ్యూ పాస్' పొందవచ్చు. ఈ పాస్‌లను రాష్ట్రాన్ని బట్టి ఆన్‌లైన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కర్ఫ్యూ పాస్ ఒక వ్యక్తి పోలీసు మరియు ప్రభుత్వ పర్యవేక్షణలో తమ ప్రాంతానికి వెలుపల వెళ్లడానికి, ఎలాంటి అవసరమైన సేవలను అందించడానికైనా అనుమతించబడుతుంది.

లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

లాక్ డౌన్ లో ఒక వ్యక్తి కర్ఫ్యూ పాస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

స్టెప్ 1: నిర్దిష్ట రాష్ట్రం లేదా నగరం యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘ఇ-పాస్ అప్లికేషన్' టాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 2: అవసరమైన అన్ని వివరాలను పూరించండి, మరియు సహాయక పత్రాలను కూడా అప్‌లోడ్ చేయండి (అవసరమైతే).

స్టెప్ 3: మీ దరఖాస్తును సమర్పించండి.

స్టెప్ 4: ఆమోదించబడిన తర్వాత, మీకు సంబంధిత అధికారుల నుండి సందేశం వస్తుంది.

స్టెప్ 5: మీరు బయటకు వెళ్లే ప్రతిసారీ ఇ-పాస్ యొక్క హార్డ్ కాపీని తీసుకెళ్లండి.

MOST READ: గుడ్ న్యూస్.. టి-రాక్ ఎస్‌యువిని స్థానికంగా తయారుచేయనున్న వోక్స్ వ్యాగన్

లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

ఇలా చెప్పిన తరువాత, కొన్ని షరతులు మరియు నిరాకరణలు కూడా ఉన్నాయి.

1. కర్ఫ్యూ పాస్ కోసం దరఖాస్తు రాష్ట్రంలోని ‘అత్యవసర సేవల' పరిధిలోకి వస్తేనే చేయాలి.

2. కర్ఫ్యూ పాస్ కోసం దరఖాస్తు చేయదానికి హామీ ఇవ్వబడదు.

3. కర్ఫ్యూ పాస్‌ల యొక్క ఫైనల్ అప్రూవల్ స్థానిక పరిపాలనలచే నిర్ణయించబడుతుంది.

ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రం యొక్క తీవ్రతను బట్టి, వ్యక్తులకు పాస్ ఇవ్వడానికి వేర్వేరు ప్రక్రియలు మరియు విధానాలను కలిగి ఉంటుంది.

లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు మరియు వారి రాష్ట్రాల్లో కర్ఫ్యూ పాస్ పొందటానికి అనుసరించాల్సిన పద్ధతులు ఇక్కడ గమనించవచ్చు.

ఢిల్లీ : దేశ రాజధానిలో కర్ఫ్యూ పాస్ పొందే విధానం ఇక్కడ ఉంది - ఇక్కడ క్లిక్ చేయండి.

ముంబై (మహారాష్ట్ర) : పూణే మినహా ముంబై మరియు మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో కర్ఫ్యూ పాస్ కోసం దరఖాస్తు ప్రక్రియ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెంగళూరు (కర్ణాటక) : బెంగళూరు మరియు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నివాసితులు తమ ఇ-పాస్ కోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

చెన్నై (తమిళనాడు) : రాష్ట్రంలోని అన్ని అవసరమైన సర్వీసు ప్రొవైడర్లు తమ ఇ-పాస్ కోసం epasskki.info వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) : కర్ఫ్యూ పాస్‌లను పొందడానికి అవసరమైన సేవా సిబ్బంది తమ అధికారిక coronapass.kolkatapolice.org సందర్శించవచ్చు.

అన్ని ఇతర నగరాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో దరఖాస్తు చేయడం కోసం, మీ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.

MOST READ: హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే..?

Most Read Articles

English summary
Coronavirus Lockdown: How To Apply For Curfew Pass, Process, Requirements & All Other Details. Read in Telugu.
Story first published: Wednesday, April 15, 2020, 19:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X