బిఎమ్‌డబ్ల్యూ X3 M కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఈ కారు రోడ్ టెస్ట్ సమయంలో కనిపించింది. రోడ్ టెస్ట్ లో కనిపించిన కొన్ని చిత్రాలు కూడా బయటపడ్డాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

ఈ ఏడాది ప్రారంభంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఎక్స్ 3 ఎమ్ కారును లాంచ్ చేయాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా. ఇప్పుడు దీని లాంచ్ డేట్ గురించి లేటెస్ట్ సమాచారం బయటపడింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ ఆగస్టు 2020 చివరి నాటికి బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ కారు ధర ఇంకా వెల్లడించలేదు. కానీ ఇది 1.1 కోట్ల రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అవుతుందని ఆశించవచ్చు.

MOST READ:షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ ట్విన్-టర్బో, స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 473 బిహెచ్‌పి శక్తిని మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ మాత్రమే భారతదేశంలో విడుదల కానుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

ప్రస్తుతం దాని పోటీ వేరియంట్ అందించబడదు. ఇది స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే 503 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఈ కారు కేవలం 4.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. దీని యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

ఈ బిఎమ్‌డబ్ల్యూ కారులో చాలా మంచి ఫీచర్లను అందిస్తుంది. ఈ కారులో ఎల్ఇడి హెడ్‌లైట్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ మరియు బీఎండబ్ల్యూ డిస్ప్లే-కీ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీకి గ్యాస్టుర్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎం కార్ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే

ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ లో బీఎండబ్ల్యూ ఎక్స్ 3 కన్నా పెద్ద బంపర్లు ఉన్నాయి. ఇందులో బ్లాక్ ఆక్సిన్ట్ ఉపయోగించబడ్డాయి. ఇది సైట్ వెంట్లో బ్లాక్-అవుట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ మరియు బ్లాక్ ఆక్సిన్ట్ కలిగి ఉంది. ఈ కారులో బిఎండబ్ల్యు ఎమ్ సిగ్నేచర్ క్వాడ్ ఎగ్జాస్ట్ సెటప్ కలిగి ఉంటుంది.

MOST READ:వరద నీటిలో చేపలాగా ఈదుతున్న ఎలక్ట్రిక్ కారు

Most Read Articles

English summary
BMW X3 M India Launch In End-August. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X