దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

హోండా కార్స్ ఇండియా సరికొత్త సిటీ సెడాన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త హోండా సిటీ ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఐదవ తరం హోండా సిటీ మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. అవి వి,విఎక్స్ & జెడ్ఎక్స్ వేరియంట్లు. బేస్-స్పెక్ వేరియంట్ ధర 10.90 లక్షలు కాగా, టాప్-స్పెక్ ట్రిమ్ ధర రూ. 14.65 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

భారత మార్కెట్లో హోండా సిటీ బ్రాండ్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన సెడాన్ ఇది. ఈ ఐదవ తరం సెడాన్ గా పునరావృతమైన ఈ కారు పూర్తిగా పునరుద్ధరించిన డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్ క్యాబిన్ ఫీచర్లను కలిగి ఉండి, కొత్త పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రైన్ ఎంపికలతో వస్తుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

ఈ ఐదవ తరం హోండా సిటీ సెడాన్ పూర్తిగా కొత్త రూపంతో వస్తుంది. ఇది బ్రాండ్ యొక్క అమేజ్ మరియు సివిక్ సమర్పణల నుండి ప్రేరణ పొందింది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు మరియు ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. దాని మధ్యలో హోండా లోగోతో మందపాటి క్రోమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ బంపర్లు కూడా అప్‌డేట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఇరువైపులా ఫాగ్ లాంప్స్ కలిగి ఉన్నాయి.

MOST READ:బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు చాలామంది ఇష్టపడే బైక్ ఇదే

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

కొత్త ఐదవ తరం హోండా సిటీ సెడాన్ యొక్క సైడ్ అండ్ రియర్ ప్రొఫైల్ కూడా అనేక మార్పులతో వస్తుంది. ఈ సెడాన్ 16 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

కొత్త హోండా సిటీ ఇప్పుడు నాల్గవ తరం మోడల్‌తో పోలిస్తే పెద్ద కొలతలు కలిగి ఉంది. ఈ కొత్త కారు యొక్క కొలతల విషయానికొస్తే, కొత్త హోండా సిటీ పాత మోడల్‌తో పోలిస్తే 109 మి.మీ పొడవు (4549 మి.మీ), 53 మి.మీ వెడల్పు (1748 మి.మీ) మరియు 6 మి.మీ ఎత్తు (1489 మి.మీ) కల్గి ఉంటుంది. కానీ నాలుగు మరియు ఐదవ తరం సిటీ సెడాన్లు రెండూ ఒకే వీల్‌బేస్ ని కలిగి ఉంటుంది.

MOST READ:భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

నాల్గవ తరం మోడల్‌తో పోలిస్తే కొత్త సిటీ సెడాన్ యొక్క ఇంటీరియర్స్ మరింత విలాసవంతమైనదిగా అనిపిస్తుంది. 2020 హోండా సిటీలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ టెక్నాలజీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, సీట్లపై ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ మరియు కొత్త ఫీచర్లు మకలిగి ఉంటాయి.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

హోండా సిటీ సెడాన్ రెండు ఇంజన్లు 1.5-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ యూనిట్‌లతో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి మరియు 145 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే డీజిల్ యూనిట్ 100 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు ప్రామాణిక 6-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ యూనిట్ కి అప్సనల్ 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్‌ను కూడా అందుకుంటుంది.

MOST READ:అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్‌డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

ఐదవ తరం హోండా సిటీ కోసం బుకింగ్ ఇప్పటికే జరుగుతోంది, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. ఇది రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, మోడరన్ స్టీల్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ & గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ అనే ఐదు కలర్ ఎంపికలతో వస్తుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హోండా సిటీ సెడాన్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

హోండా సిటీ ఒక దశాబ్ద కాలంగా భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సెడాన్లలో ఒకటి. భారతదేశంలోని హోండా సిటీ, సెడాన్ విభాగంలో స్కోడా రాపిడ్, వోక్స్వ్యాగన్ వెంటో మరియు మారుతి సుజుకి సియాజ్ లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ; అవి ఏ వాహనాలో తెలుసా ?

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New (Fifth-Generation) Honda City Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X