న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

దక్షిణ కొరియా తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ ఇటీవల జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువిని ఆవిష్కరించింది. ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

హ్యుందాయ్ సంస్థ ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 లో తన సరికొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించింది. సంస్థ యొక్క రెండవ తరం హ్యుందాయ్ క్రెటా పూర్తిగా పునరుద్ధరించిన డిజైన్‌తో వస్తుంది మరియు 2020 మార్చి 17 న భారత మార్కెట్లో అమ్మకాలు జరుగునట్లు సంస్థ ప్రకటించింది.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

కొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువి యొక్క బుకింగ్స్ త్వరలో అధికారికంగా ప్రారంభమవుతాయని కంపెనీ ధ్రువీకరించింది. ఏదేమైనా ఇప్పటికే వివిధ నగరాల్లోని కొన్ని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు ఇప్పటికే ఈ ఎస్‌యువి కోసం అనధికారిక బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించాయి. 2020 హ్యుందాయ్ క్రెటా కోసం డెలివరీలు ప్రారంభించిన సమయం నుండి ప్రారంభమవుతాయి.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

కొత్త హ్యుందాయ్ క్రెటా పూర్తిగా పునరుద్ధరించిన డిజైన్‌తో వస్తుంది. కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ దాని డిజైన్ స్ఫూర్తిని ఐఎక్స్25 మోడల్ నుండి తీసుకుంటుంది. హ్యుందాయ్ క్రెటా మొదట 2019 బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శించబడింది.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

2020 హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు బ్రాండ్ యొక్క కొత్త డిజైన్ ను గమనించినట్లయితే ఇందులో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్‌ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా ఉన్న ప్రధాన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ సి-ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లలను కలిగి ఉంటుంది. ఫాగ్ లాంప్స్ మరియు సెంట్రల్ ఎయిర్ ఇన్టేక్ కొత్తగా రూపొందించిన బంపర్‌లపై మరింత క్రింద ఉంటాయి.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

కొత్త క్రెటాలో సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా మార్చబడింది. ఇది మునుపటి కంటే ఎక్కువ స్పోర్టిగా కనిపిస్తుంది. వెనుకభాగం కూడా ఒక ప్రధాన నవీకరణతో వస్తుంది. టైల్లైట్స్ హెడ్‌ల్యాంప్ యూనిట్ల మాదిరిగానే డిజైన్‌ను అందుకుంటాయి. బూట్-లిడ్ మధ్యలో సన్నని ఎల్‌ఈడీ స్ట్రిప్ కూడా ఉంది.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

ఇంజిన్ ఎంపికల విషయానికొస్తే, కొత్త హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోటార్లను కలిగి ఉంటుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్ మరియు 1.5 డీజిల్ యూనిట్లను కలిగి ఉంటుంది. ఇవి వరుసగా 115 హెచ్‌పి మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న 1.4-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ యూనిట్ 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

క్రెటాలో ఉన్న మూడు ఇంజన్లు ప్రామాణిక సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. ఇందులో మూడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ల ఎంపికను కూడా ఉంటుంది. అంతే కాకుండా సివిటి, టార్క్ కన్వర్టర్ మరియు ఏడు-స్పీడ్ డిసిటి, ఇంజిన్ ఎంపిక మరియు ఎంచుకున్న వేరియంట్లను బట్టి ఉంటుంది.

న్యూ హ్యుందాయ్ క్రెటా లాంచ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చోస్తున్న బ్రాండ్ లలో ఒకటి కొత్త హ్యుందాయ్ క్రెటా. 2020 హ్యుండై క్రెటా ని విడుదల చేయడంతో క్రెటా హ్యుందాయ్ బ్రాండ్ యొక్క లీడర్ గా తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది.

Most Read Articles

English summary
New Hyundai Creta India Launch Date Confirmed: Here Are All The Details Ahead Of Its Launch. Read in Telugu.
Story first published: Thursday, February 13, 2020, 13:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X