అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

ఇటీవల భారత మార్కెట్లో హ్యుందాయ్ తన కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. కొత్త ఐ 20 తన మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ లోని టాప్ 5 ఫీచర్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

1) ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ లాంప్స్ :

కొత్త ఐ 20 యొక్క ఫ్రంట్ ఫాసియా బ్లాక్ క్యాస్కేడింగ్ గ్రిల్‌లో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో చిన్న వృత్తాకార ఫాగ్ లైట్స్ కూడా LED ట్రీట్మెంట్ పొందుతాయి. హ్యుందాయ్ ఐ 20 యొక్క వెనుక చివరలో Z ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ ఎలిమెంట్‌ను కలిగి ఉన్న సొగసైన టైల్లైట్ యూనిట్ లభిస్తుంది.

అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

2) డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్:

ఐ 20 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఇందులోని టాకోమీటర్ యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతుంది. దీని మధ్యభాగంలో ఒక MID స్క్రీన్ ఉంది, ఇది వాహనదారునికి ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

MOST READ:ఏనుగులను రక్షించడానికి ట్రైన్ ఆపేసిన లోకో పైలెట్; ఎక్కడో తెలుసా ?

అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

3) 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ :

సెంటర్ స్టేజ్ 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, నావిగేషన్ మరియు రియర్ పార్కింగ్ కెమెరాను పొందుతుంది.

అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

4) బోస్ సౌండ్ సిస్టమ్ :

ఐ 20 యొక్క టాప్-స్పెక్‌లో 7 స్పీకర్ బోస్ సిస్టమ్‌కి సబ్‌ వూఫర్ మరియు బూట్‌లోని యాంప్లిఫైయర్‌తో అనుసంధానించబడి ఉంది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

5) బ్లూలింక్ కనెక్టివిటీ :

బ్లూలింక్ కార్ అసిస్ట్‌ను చేర్చడం వల్ల ఐ 20 దాని పోటీదారులకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఇందులో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, వెహికల్ స్టేటస్ చెక్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, రోడ్ సైడ్ అసిస్ట్స్ వంటి 50 ఫీచర్లు ఇందులో ఉంటాయి.

అందరిని ఆకర్షిస్తున్న కొత్త హ్యుందాయ్ ఐ20 టాప్ 5 ఫీచర్స్, ఇవే

కొత్త హ్యుందాయ్ ఐ 20 మొత్తం నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది, వీటిలో మాగ్నా, స్పోర్ట్జ్, అష్టా మరియు అష్టా (ఓ) ఉన్నాయి, వీటి ధర రూ. 6.79 - 11.17 లక్షలు, ఎక్స్-షోరూమ్. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో టాటా ఆల్ట్రోస్, మారుతి బాలెనో, హోండా జాజ్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

Most Read Articles

English summary
Top Things Of New Hyundai i20. Read in Telugu.
Story first published: Thursday, November 26, 2020, 16:44 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X