Just In
- 36 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 1 hr ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
నిబంధనలు ఉల్లంఘించి.. బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేసిన శిఖర్ ధావన్!!
- News
జగన్ సర్కారుకు షాక్- గుంటూరులో నామినేషన్లు ప్రారంభం- మిగతాచోట్ల టీడీపీ, జనసేన ధర్నాలు
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్ ఎప్పుడంటే ?
అనధికారిక బుకింగ్స్ ప్రారంభించిన నిస్సాన్ మాగ్నైట్ కంపెనీ యొక్క స్ట్రీట్ మోడల్ కానుంది. కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ధరను ఇప్పటికే వెల్లడైంది, ఇప్పుడు దాని లాంచ్ డేట్ కూడా వెల్లడైందని తెలిసింది. నిస్సాన్ మాగ్నైట్ ఈ నెలలో భారతదేశంలో విడుదల కానుంది.

దీనికి సంబధించిన ఇతర సమాచారం ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ నవంబర్ 26 న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీనిని మదస్తుగా రూ. 25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని, నిస్సాన్ మాగ్నైట్ యొక్క అధికారిక బుకింగ్ త్వరలో ప్రారంభించవచ్చని తెలిపింది. అలాగే, లాంచ్ తేదీని కూడా కంపెనీ ప్రకటించవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.50 లక్షలు, ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుందని సూచిస్తుంది. టాప్-స్పెక్ ఆటోమేటిక్ ఎక్స్‌వి ప్రీమియం ట్రిమ్ రూ. 9.55 లక్షలకు రిటైల్ చేయగలదు, ఎక్స్-షోరూమ్. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్ఇ (బేస్), ఎక్స్ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై), ఎక్స్‌వి (ప్రీమియం) వేరియంట్లలో ప్రవేశపెట్టనున్నారు.
MOST READ:వరదనీటిలో చేపలా ఈదుతున్న లంబోర్ఘిని సూపర్ కార్ [వీడియో]

నిస్సాన్ మాగ్నైట్ యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే, దాని బేస్ వేరియంట్లో 16 ఇంచెస్ వీల్స్, స్కిడ్ ప్లేట్, ఫంక్షన్ రూఫ్ రైల్స్, 3.5 ఇంచెస్ LCD క్లస్టర్, అన్ని పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటాయి. వీటితో పాటు టాప్ ఇరియంట్లో 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్, ఫాగ్‌ల్యాంప్‌లు ఇవ్వనున్నారు.

దీని ఇంటీరియర్‌లో 8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, 7 ఇంచెస్ టిఎఫ్టి మీటర్, వాయిస్ రికగ్నిషన్, పుష్ బటన్ స్టార్ట్, 6 స్పీకర్ ఆడియో, ఆటోమేటిక్ ఎసి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్ మొదలైనవి లభిస్తాయి.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

నిస్సాన్ మాగ్నైట్ 5 మోనోటోన్స్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో పరిచయం చేయబడుతుంది. దాని మోనోటోన్ కలర్ అప్సన్స్ లో స్టార్మ్ వైట్, ఒనెక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, బ్రౌన్ సాండ్స్టోన్ మరియు ఫ్లెయిర్ గార్నెట్ రెడ్ ఉన్నాయి. ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో వివిడ్ బ్లూ అండ్ స్టార్మ్ వైట్, ఫ్లెయిర్ గార్నెట్ రెడ్ & వానెక్స్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్ ఎండ్ & ఒనెక్స్ బ్లాక్ ఉంటాయి.

నిస్సాన్ మాగ్నైట్ తన సెగ్మెంట్లోని అన్ని కాంపాక్ట్ ఎస్‌యూవీలను ప్రారంభ ధర 5.50 లక్షల వరకు ఉంటుంది. ఇది సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్యువి 300, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి విటారా బ్రెజ్జా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

కంపెనీ డీలర్షిప్ తక్కువగా ఉన్నప్పటికీ, నిఫ్సాన్ మాగ్నైట్ బుకింగ్ ఎక్కువగానే జరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీని కోసం అనుకూలమైన పనులను మరింత మెరుగ్గా చేయబోతున్నామని కూడా కంపెనీ తెలిపింది.