మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

నిస్సాన్ మ్యాగ్నైట్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఇది అనేక గ్లోబల్ మార్కెట్లలో విక్రయించబడే సంస్థ యొక్క ముఖ్యమైన మోడల్, అయితే ఇది భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించడం జరిగింది. ఇది త్వరలో భారతదేశంలో అమ్మకాలకు రానుంది.

మాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

నిస్సాన్ మ్యాగ్నైట్ కోసం సంస్థ వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఇక్కడ దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. కొత్త నిస్సాన్ బుకింగ్స్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ మాగ్నైట్ తో సహా ఇతర మోడళ్ల కోసం ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

నిస్సాన్ మ్యాగ్నైట్ డిజైన్ చాలా వరకు స్టైలిష్ గా ఉంటుంది. ఇది పెద్ద ఆక్టోగోనల్ గ్రిల్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, ఫాగ్ లాంప్, బ్లాక్ క్లాడింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి కలిగి ఉంటుంది. 16 ఇంచెస్ స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్ మరియు షార్ప్ క్రీజెస్ కూడా ఇందులో ఉంటాయి.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఇప్పటికే 15000 మంది లిస్ట్ రెడీ

మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

ర్యాప్-చుట్టూ ఎల్ఇడి టెయిల్ లైట్, స్కిడ్ ప్లేట్ మరియు రిఫ్లెక్టర్లు, రూప్ స్పాయిలర్ మరియు ఎల్ఇడి స్ట్రిప్ మొదలైనవి వెనుక భాగంలో ఉంటాయి. దీని రూప్ డ్యూయల్ టోన్ కలర్‌లో ఉంచారు మరియు పై భాగంలో సిల్వర్ రూఫ్ రైల్, షార్ప్ ఫిన్ యాంటెన్నా ఇవ్వబడుతుంది. అలాగే, క్రోమ్ మరియు సిల్వర్ యాక్సెంట్స్ అన్ని విధాలుగా చూడవచ్చు.

మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక కొత్త ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంది. నిస్సాన్ మాగ్నైట్‌లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ-స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, అలాగే అనేక కంట్రోల్ బటన్లు, 360 డిగ్రీ కెమెరాలు, క్రూయిజ్ కంట్రోల్ వంటివి చాలా ఉన్నాయి.

MOST READ:నిస్సాన్ మ్యాగ్నైట్ ఫస్ట్ లుక్ రివ్యూ ; డిజైన్, ఫీచర్స్ & ఇతరవివరాలు

మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

దీని క్యాబిన్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. సీటు మరియు డాష్‌బోర్డ్‌లో హనీ కూంబ్ ప్రింట్ ఇవ్వబడింది. ఈ సీటులో ముదురు ఎరుపు రంగు ఇవ్వబడింది. ప్రీమియం ఫాబ్రిక్ అప్హోల్స్టరీతో పాటు వెనుక ప్రయాణీకుల సౌలభ్యం కోసం వెనుక ఎసి వెంట్స్, కప్ హోల్డర్స్ మరియు ఇంటిగ్రేటెడ్ మొబైల్ హోల్డర్లు అందించబడ్డాయి.

మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి 334 లీటర్ల బూట్ స్పేస్ మరియు 60:40 స్ప్లిట్ ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్ లో భద్రత కోసం ఎబిఎస్ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్‌స్టార్ట్ అసిస్ట్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, సెంట్రల్ లాకింగ్, హెచ్‌బిఎ, విడిసి మొదలైనవి ఉన్నాయి.

MOST READ:సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్‌.. ఇప్పుడు ఈ ట్వీట్‌‌లో ఏం పోస్ట్ చేసాడో తెలుసా ?

మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క ఇంజిన్ ఎంపికలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. మేము ఈ నిస్సాన్ ఎస్‌యూవీతో కొంత సమయం గడిపినప్పుడు ఇందులో బ్రాండ్ యొక్క ఎక్స్‌ట్రీమ్ సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్. మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లో వేరియంట్ కోసం నిస్సాన్ 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఎంచుకుంటుందని మేము భావించాము. త్వరలో దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. నిస్సాన్ మ్యాగ్నైట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిస్సాన్ మ్యాగ్నైట్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ముఖ్యమైన మోడళ్లలో ఒకటి మరియు వారికి గేమ్-ఛేంజర్ కావచ్చు. భారతదేశంలో ప్రారంభించిన తర్వాత నిస్సాన్ మ్యాగ్నైట్ కియా సోనెట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది.

MOST READ:టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

Most Read Articles

English summary
Nissan Magnite Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X