పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఈ వైరస్ ప్రభావం వల్ల ప్రాణాలను కోల్పోయారు. అంతే కాకుండా కరోనా భారిన పడిన వారి సంఖ్య మరింత పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. అంతే కాకుండా రోజు రోజుకి ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగానే ఉంది.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

భారతదేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ లో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ని రూపుమాపడానికి వైద్యులు, పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

కరోనా నివారణలో ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు. అంతే కాకుండా ఆటో పరిశ్రమలు కూడా తమవంతుగా వైద్య పరికరాలైన మాస్కులు, వెంటిలేటర్లు మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలు కృత్రిమ హాస్పిటల్స్ కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో స్కోడా సంస్థ పేస్ షీల్డ్ వంటి వాటిని తయారు చేస్తోంది.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

స్కోడా ఆటో ఇప్పుడు ఫేస్ షీల్డ్స్ తయారు చేస్తోంది. ఇవి ఆరు నుండి ఎనిమిది గంటల వాడకం తర్వాత శుభ్రపరుచుకోవడానికి అనుకూలంగా కూడా ఉంటాయి. కరోనా నివారణకు అన్ని రంగాలు తమవంతు కృషి చేస్తున్నాయి.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

వైద్య నిపుణుల ఆరోగ్యాన్ని కాపాడటానికి స్కోడా ఆటో పూణే సమీపంలోని తన చకన్ ప్లాంట్లో ఫేస్ షీల్డ్స్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఫేస్ షీల్డ్స్ మరియు ఫైనల్ ప్రొడక్ట్ వద్ద తయారు చేయబడిన ఫేస్ షీల్డ్స్ యొక్క చిత్రాలను ఆటోమేకర్ తో పంచుకున్నారు. ఇది వ్యాధి సోకినా రోగుల నుండి రక్షించబడుతుంది. ఇది తేలికైన డిజైన్ ని కలిగి ఉటుంది.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

ఈ ఫేస్ షీల్డ్స్ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఉపయోగించిన తరువాత వీటిని శుభ్రపరిచి మళ్ళీ వినియోగించవచ్చు. సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో డీన్ మరియు ఐసియు సిబ్బంది ఉపయోగం కోసం ఆమోదించబడిన ఫేస్ మాస్క్‌లను కూడా కంపెనీ తయారు చేస్తోంది.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

స్కోడా వాహన తయారీదారు ముంబై, పూణే, ఔరంగాబాద్ ఆస్పత్రులకు 35,000 శానిటైజర్లను విరాళంగా ఇవ్వనున్నారు. 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి ఔరంగాబాద్‌లోని ఎన్జీఓలతో కలిసి పని చేసింది.

పేస్ షీల్డ్స్ ఉత్పత్తి ప్రారంభించిన స్కోడా, ఎందుకో తెలుసా.. ?

స్కోడా ఆటో 1100 మంది కరోనావైరస్ రోగులకు వసతి కల్పించగలిగే ఒక ప్రత్యేక సదుపాయం కోసం 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయాన్నికూడా ప్రకటించింది. అంతే కాకుండా పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌ కూడా ఏర్పాటు చేయబడుతోంది. ఈ సమయంలో ఆర్థిక సహకారం, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లు కూడా అందజేయనున్నారు.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Coronavirus Pandemic: Skoda Auto Volkswagen Start Producing Face Shields At Chakan Plant. Read in Telugu.
Story first published: Saturday, April 4, 2020, 12:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X