భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ హెక్సా బిఎస్ 4 కారును నిలిపివేసింది. టాటా హెక్సా కారు బుకింగ్‌ను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో నిలిపివేసింది. రాబోయే రోజుల్లో టాటా హెక్సా బిఎస్ 6 వెర్షన్ విడుదల కానుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

టాటా హెక్సా బిఎస్ 6 కారు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది ప్రస్తుతానికి కొత్త కారు విడుదల కొంత సందేహంగా ఉందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి సాధారణమయ్యే వరకు కంపెనీ ఏ కార్లను విడుదల చేసే అవకాశం లేదు.

భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

కొత్త టాటా హెక్సాకు 2.2 లీటర్ వారియర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్ అమర్చబడుతుంది. ఈ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది మరియు 150 బిహెచ్‌పి పవర్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్, 154 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:వలస కార్మికుల కోసం ఫ్రీ బస్ సర్వీస్ , ఎక్కడో తెలుసా..?

భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

హెక్సా బిఎస్ 6 కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. హెక్సా ఆల్ వీల్ డ్రైవ్ హెక్సా సఫారి వెర్షన్‌లో అందించబడుతుంది.

భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

హెక్సా సఫారి వెర్షన్‌ కారుని ఢిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. హెక్సా సఫారి వెర్షన్‌లో చిన్న సౌందర్య మార్పులు చేయబడ్డాయి. మార్కెట్లో ఉన్న టాటా హెక్సా బిఎస్ 4 కారులో మాన్యువల్ గేర్‌బాక్స్ యొక్క 7 మోడళ్లు మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యొక్క రెండు మోడళ్లు ఉన్నాయి.

MOST READ:వెస్పా, అప్రిలియా డీలర్‌షిప్స్ ఓపెన్, ఎక్కడో తెలుసా !

భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

టాటా హెక్సా బిఎస్ 4 ప్రారంభ ధర రూ. 13.25 లక్షలు (ఎక్స్ ‌షోరూమ్‌). హెక్సా బిఎస్ 6 ధర మునుపటికనే రూ. 50 వేల రూపాయలు అధికంగా ఉంటుంది. లాక్ డౌన్ మినహాయింపు తర్వాత టాటా మోటార్స్ గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో తన షోరూమ్‌లలోకి తీసుకు రానుంది.

భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !

టాటా మోటార్స్ తన పంత్ నగర్ మరియు సనంద్ తయారీ కర్మాగారాలను తిరిగి ప్రారంభించింది. అయితే లక్నో, జంషెడ్‌పూర్ యూనిట్ల ప్రారంభానికి సంబంధించి కంపెనీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

MOST READ:దుబాయ్‌లోని సినీ ప్రేమికుల కోసం డ్రైవ్-ఇన్ సినిమా, ఎలా ఉందో మీరే చూడండి

Most Read Articles

English summary
Tata Hexa BS4 discontinued in India. Read in Telugu.
Story first published: Wednesday, May 20, 2020, 20:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X