Just In
- 23 min ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 2 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా హెక్సా సఫారీ ఇదే
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో టాటా మోటార్స్ చెప్పుకోదగిన కంపెనీ. టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి ఇప్పటికే చాల వాహనాలు విడుదలయ్యాయి. టాటా మోటార్స్ ఇప్పుడు మరో కొత్త వెర్షన్ ని ఆటో ఎక్స్‌పో 2020 లోప్రదర్శించింది.దీని పేరే "టాటా హెక్సా సఫారీ".
కొనసాగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తన బ్రాండ్ అయిన హెక్సా యొక్క ప్రత్యేక ఎడిషన్ ని ఆవిష్కరించింది. ఇటీవల కాలంలో నిలిపివేయబడింది టాటా సఫారీ జ్ఞాపకార్థంగా హెక్సా సఫారీని ఆవిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఈ టాటా హెక్సా సఫారీని ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి బహిరంగంగా ప్రవేశించనుంది.
హెక్సా సఫారీ ప్రత్యేకమైన పెయింట్ పథకాలను కలిగి ఉండటమే కాకుండా ముదురు బూడిదరంగు చక్రాలను కూడా కలిగి ఉంటుంది. వాహనం లోపలి భాగంలో ఈ ప్రమాణానికి వేరియంట్ డాష్ బోర్డు మరియు కొత్త సీటు అల్లికలను కలిగి ఉంటుంది.
హెక్సా సఫారీ 2.2-లీటర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 153 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇదే బిఎస్ 4 ఇంజన్ 151 బిహెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
హెక్సా సఫారీలో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్‌తో ఇబిడి మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
టాటా హెక్సా సఫారీ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 13.7 లక్షల నుంచి రూ. 19.27 లక్షలు (ఎక్స్ షోరూమ్) కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి రోడ్డు రైడింకైనా అనుకూలంగా ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ 2020 ఆటో ఎక్స్‌పోలో హెక్సా సఫారీ ఆవిష్కరించింది. ఇది మునుపటి మోడెల్లోని కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.