మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా ఏస్ ప్లాట్‌ఫాంపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహకారంతో అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన హైబ్రిడ్ వాహనాన్ని ప్రదర్శించింది. ఈ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రదర్శించిన కొత్త వాహనం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !

మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రదర్శించిన ఈ హైబ్రిడ్ వాహనం చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ పరికరం బ్యాటరీ మరియు సూపర్ కెపాసిటర్ సిస్టం కలయికతో తయారు చేయబడింది. ఈ వాహనం యొక్క తయారీలో ఇస్రో యొక్క సహకారం కూడా చాలా ఉంది.

మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

కొత్త హైబ్రిడ్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఇది కొత్తగా ఉండటమే కాకుండా సాంకేతిక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

కొత్త హైబ్రిడ్ ఎనర్జీ వాహనంలో రెండు రకాల బ్యాటరీలు మరియు సూపర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇందులో బ్యాటరీ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా బ్యాటరీ పరిమాణం తగ్గినప్పుడు, సూపర్ కెపాసిటీ బరువు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా బరువు తగ్గినప్పుడు సామర్థ్యము పెరుగుతుంది.

మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

ఈ కొత్త వాహనంలో 120 కిలోమీటర్ల పరిధిని ఇచ్చే బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ యొక్క బరువు తగ్గిన కొద్దీ దాని ఖర్చు కూడా తగ్గుతుంది. ఇందులో సూపర్ కెపాసిటర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది వాహనానికి అవసరమైన మొత్తం శక్తిలో దాదాపు 40% శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ వాహనం గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 72 వి మరియు అవుట్ పుట్ 15 కిలోవాట్లు వరకు ఉంటుంది.

మీకు తెలుసా.. ఇది ARAI యొక్క మ్యాజిక్ హైబ్రిడ్ వెహికల్

ఈ కొత్త వాహనం 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించక ముందే తయారు చేయబడింది. అయితే దీనికి 2019 లో సూపర్ కెపాసిటర్‌తో పవర్ ప్యాక్‌ను మార్చడం జరిగింది. ఇంతకు ముందే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లో అంతర్గతంగా ప్రదర్శించారు. కానీ ఈ ఏడాది ఈ కొత్త వాహనాన్ని బహిరంగా ప్రదర్శించారు.

Most Read Articles

English summary
ARAI showcases Tata Magic Hybrid vehicle developed with ISRO. Read in Telugu.
Story first published: Friday, February 28, 2020, 15:57 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X