మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

భారత మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీలు నిరంతరం కొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ కొత్త కార్లను గొప్ప ఫీచర్లు మరియు సౌకర్యంతో అందిస్తున్నారు. కానీ ఇవి కాకుండా చాలా ముఖ్యమైనది విషయం ఏమిటంటే ఇందులో సేఫ్టీ. భారత మార్కెట్లో ఉన్న అత్యంత సురక్షితమైన 5 కార్ గురించి ఈ ఆర్తికి లో తెలుసుకుందాం..

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

కార్ల భద్రతా లక్షణాలను మరియు అవి ప్రజలకు ఎంత సురక్షితంగా ఉన్నాయో తనిఖీ చేయడం గ్లోబల్ ఎన్‌సిఎపి యొక్క పని. గ్లోబల్ ఎన్‌సిఎపి అనేక పారామితుల ఆధారంగా కార్ల భద్రతను పరీక్షిస్తుంది మరియు వాటికి 1 మరియు 5 స్టార్స్ మధ్య రేటింగ్ ఇస్తుంది.

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

5. టాటా టిగోర్ / టియాగో :

ఇటీవల, గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ నిర్వహించి అత్యంత సురక్తితమైన కార్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మరియు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో 5 వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ రెండు కార్లలో పెద్దల భద్రత కోసం 4 స్టార్స్, పిల్లల భద్రత కోసం 3 స్టార్స్ క్రాష్ పరీక్షల్లో ఇవ్వబడ్డాయి.

MOST READ:కొత్త యాప్ లాంచ్ చేసిన టివిఎస్ ; దీని ఉపయోగం ఏంటో మీకు తెలుసా ?

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

4. కొత్త 2020 మహీంద్రా థార్ :

కొత్త 2020 మహీంద్రా థార్ అక్టోబర్ ఆరంభంలో మార్కెట్లోకి విడుదలైంది. లాంచ్ అయినప్పటి నుండి, ఈ కారు ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించింది. ఇప్పుడు ఈ కారు ఎన్‌సిఎపి యొక్క క్రాష్ టెస్ట్ లో కూడా సంతృప్తికరమైన ఫలితాలను సాధించింది. వయోజన భద్రత కోసం 4 స్టార్స్ మరియు పిల్లల భద్రత కోసం 4 స్టార్స్ ఇవ్వబడ్డాయి.

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

3. టాటా నెక్సాన్ :

టాటా యొక్క కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఎన్‌సిఎపి యొక్క క్రాష్ టెస్ట్ లో, ఈ ఎస్‌యూవీకి పెద్దల భద్రత కోసం 5 స్టార్స్, పిల్లల భద్రత కోసం 3 స్టార్స్ ఇవ్వబడ్డాయి. అయితే మరొక టెస్ట్ లో, వయోజన భద్రత కోసం 4 స్టార్స్ మరియు పిల్లల రక్షణ కోసం 3 స్టార్స్ ఇవ్వబడ్డాయి.

MOST READ:చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

2. టాటా అల్ట్రోస్ :

టాటా యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోస్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ కారును టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో, టాటా నుండి వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు వయోజన భద్రత కోసం 5 స్టార్స్ మరియు పిల్లల భద్రత కోసం 3 స్టార్స్ లభించాయి.

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

1. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 :

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో మహీంద్రా ఎక్స్‌యూవీ 300 అత్యంత సురక్తితమైన కారుగా మొదటి స్థానంలో నిలిచింది. మహీంద్రాకు చెందిన ఈ ఎస్‌యూవీ, అద్భుతమైన భద్రతా లక్షణాల కలిగి ఉండటంతో అన్ని కార్లను అధిగమించి భద్రతాపరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలో, ఈ కారు పెద్దలకు 5 స్టార్స్ మరియు పిల్లలకు 4 స్టార్స్ సాధించింది.

MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

మీకు తెలుసా.. భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్స్, ఇవే

సాధారణంగా ప్రతి కారులోని మంచి ఫీచర్స్ తో పాటు సేఫ్టీ ఫీచర్స్ కొద చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే రోజు రోజుకి ఎక్కువవుతున్న తరుణంలో వాహనదారులు వారి సేఫ్టీ గురించి కూడా శ్రద్ద తీసుకుంటున్నారు. కాబట్టి వాహనదారులకు అత్యంత సురక్షితమైన వాహనాలుగా ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలో నిర్దారించబడ్డాయి.

Most Read Articles

English summary
Top 5 Safest Cars In India Mahindra XUV300, Tata Nexon, Altroz And More Details. Read in Telugu.
Story first published: Saturday, November 28, 2020, 11:03 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X