అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

టయోటా మరియు మారుతి సుజుకి రెండు కార్ల తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో తయారు చేసిన మొట్ట మొదటి కారు టయోటా గ్లాంజా. టయోటా గ్లాంజా మారుతి సుజుకి బాలెనో కారు యొక్క రిఫ్రెష్ వెర్షన్.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజా చూడటానికి దాదాపు మారుతి సుజుకి బాలెనో లాగా కనిపిస్తుంది. కానీ ఇది కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు కొత్త బ్యాడ్జ్‌లతో కొద్దిగా మార్పును కలిగి ఉంటుంది. మారుతి సుజుకి బాలెనో దేశీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది వాహనం.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజా, బాలెనో కారు వలె ప్రజాదరణ పొందకపోయినా మార్కెట్లో బాగా అమ్మకాలను సాధించింది. టయోటా గ్లాంజా దేశీయ మార్కెట్ అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పింది.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

మార్కెట్లో టయోటా గ్లాంజా 25 వేల యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని దాటింది. ఈ మైలురాయిని మార్చిలో చేరుకోవడం జరిగింది. ప్రారంభించిన 10 నెలల్లో గ్లాంజా 25,002 యూనిట్లను విక్రయించింది.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజా ఒక్క మార్చి నెలలో 2,104 యూనిట్లు విక్రయించబడింది. దీని ఫలితంగా గ్లాంజా మొత్తం అమ్మకాలు 25 వేలకు పెరిగాయి. టొయోటా గ్లాంజా దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ లతో పోటీపడుతుంది.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

మారుతి సుజుకి బాలెనోను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో విక్రయిస్తుండగా, గ్లాంజా పెట్రోల్ ఇంజన్లలో మాత్రమే అమ్ముడవుతోంది. బిఎస్ 6 నిబంధనలు అమలు చేసిన తరువాత, బాలెనో మరియు గ్లాంజా కార్లు పెట్రోల్ ఇంజన్లలో మాత్రమే అమ్ముడయ్యాయి.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజా మారుతి సుజుకి కంపెనీ 1.2 లీటర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చారు. ఈ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్-వివిడిఐ పెట్రోల్ మోడల్‌ను కూడా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇంజన్ 90 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అమ్మకాలలో కొత్త మైలురాయిని నెలకొల్పిన టయోటా గ్లాంజా

మారుతి సుజుకి బాలెనో మరియు టయోటా గ్లాంజా చాలా విషయాల్లో సమానంగా ఉంటాయి. గ్లాంజా తరువాత టయోటా-సుజుకి భాగస్వామ్యంతో మరెన్నో కార్లను విడుదల చేయనున్నారు.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Glanza premium hatchback sales cross 25000 mark. Read in Telugu.
Story first published: Thursday, April 2, 2020, 18:59 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X