ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

కరోనా మహమ్మారి ఎక్కువగా విస్తరిస్తున్న సమయంలో, ఈ భయంకరమైన వైరస్ ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కార్ల తయారీదారులు వెంటిలేటర్స్, మాస్కులు తయారీకి తమదైన రీతిలో సహాయం చేస్తున్నారు.

ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

ఇటీవల కాలంలో టయోటా మాడిఫై చేసిన ఇన్నోవా క్రిస్టా కారును రెడ్‌క్రాస్ మరియు ఇండోనేషియా ఆరోగ్య శాఖకు విరాళంగా ఇచ్చింది. ఇది కరోనా రోగులకు అత్యవసర సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

MOST READ:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏంజరుగుతోందో తెలుసా.. అయితే ఇది చూడండి

ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

కారులో ఎక్కువ స్థలం ఉంటుంది మరియు మడతపెట్టే స్ట్రెచర్‌ ఇందులో సులభంగా ఉపయోగించవచ్చు. పారామెడిక్ సిబ్బంది కోసం రెండు వైపుల సీట్లు కల్పించారు. హృదయ స్పందనను పరీక్షించడానికి లైవ్ సేవింగ్ పరికరాలు ఇందులో ఉన్నాయి.

ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

ఇన్నోవా వెలుపల అదనపు పరికరాలు వ్యవస్థాపించబడ్డాయి. కారు వెనుక గేట్‌లోని స్పాట్‌లైట్ ఉంది. ఇది చీకటిలో కూడా పనిచేస్తుంది. కారు పైభాగంలో సైరన్లు మరియు ఫ్లాషర్‌లను ఏర్పాటు చేయబడ్డాయి.

MOST READ:మద్యం మత్తులో బైక్ నుంచి కొడుకుని కిందపడేసిన తండ్రి [వీడియో]

ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

ఈ కారును ఇండోనేషియాలోని టయోటా సప్లైయర్ తయారు చేసింది. ఈ టయోటా కారు మాడిఫై చేయడానికి ఎంత ఖర్చవుతుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ఈ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 139 బిహెచ్‌పి వద్ద 183 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

భారతదేశంలో ఎంజి మోటార్ కంపెనీ కరోనా నోవరణలో భాగంగా హెక్టర్ ఎస్‌యూవీని విరాళంగా ఇచ్చింది. హెక్టర్ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటిక్ లోడింగ్ స్ట్రెచర్, మెడిసిన్ క్యాబినెట్స్, ఫైవ్-పారామీటర్ మానిటర్లు, అంతర్గత కాంతి మరియు కారు పైన లైట్లు ఉన్నాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా చాలామంది చాలా రకాలుగా తమ వంతు మద్దతుని ప్రకటిస్తున్నారు.

MOST READ:అదిరిపోయే లుక్ లో ట్రయంప్ టైగర్ 900 బైక్ టీజర్

Most Read Articles

English summary
Toyota Innova Crysta modified as Ambulance. Read in Telugu.
Story first published: Friday, May 22, 2020, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X