పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

జర్మనీ కి చెందిన ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్ తన బ్రాండ్స్ అయిన పోలో మరియు వెంట మోడల్స్ ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వోక్స్ వ్యాగన్ ఈ మోడల్ కార్లను ఎందుకు నిలిపివేస్తుంది అనే దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

వోక్స్ వ్యాగన్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 1.5 లీటర్ టిడిఐ డీజిల్ మరియు 1.2-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ రెండింటిని బిఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా లేదు కావున ఇవి ఏప్రిల్ 1 కి ముందే నిలిపివేయబడ్డాయి.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

వోక్స్ వ్యాగన్ పోలో మరియు వెంటోలో కనిపించిన 1.2-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో కొత్త 1.0-లీటర్ టిఎస్ఐ యూనిట్ వచ్చింది. ఇది ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించబడింది. అన్ని కొత్త 1.0-లీటర్, మూడు సిలిండర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్ - 10 బిహెచ్‌పి మరియు అవుట్గోయింగ్ ఇంజన్ కంటే 25 ఎన్ఎమ్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

కొత్త 1.0 లీటర్ టిఎస్‌ఐ ఇంజిన్‌కు చేసిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఇప్పుడు ఆరు-స్పీడ్ మాన్యువల్‌తో మరియు ట్రాన్స్మిషన్ ఎంపికల కోసం ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో వస్తుంది.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

వోక్స్ వాగన్ యొక్క కొత్త ట్రాన్స్మిషన్ల ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ 1.2 లీటర్ టిఎస్ఐ డిఎస్జి మోడల్స్ లో ఉన్న వాహనాల కంటే కూడా కొత్తగా వచ్చే వాహనాల ధరలు తక్కువ ధరను కలిగి ఉంటాయి అని ఆశిస్తున్నారు.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

వోక్స్ వ్యాగన్ ఎస్‌యువి యొక్క బేస్ వేరియంట్ల కోసం 1.0 లీటర్ టిఎస్‌ఐ యూనిట్‌ను మౌంట్ చేస్తున్నారు. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో 2021 మధ్యలో లాంచ్‌ చేయడానికి కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

టాప్-ఎండ్ మోడల్స్ 1.5-లీటర్ టిఎస్ఐ యూనిట్ ని కలిగి ఉంటాయి. ఇవి 7-స్పీడ్ డిఎస్జి ట్రాన్స్మిషన్ తో వస్తాయి. వోక్స్వ్యాగన్ యొక్క తరువాతి తరం వెంటో కనీసం 18 నెలల తరువాత లాంచ్ చేయనుంది.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

1.0 టిఎస్ఐ యూనిట్ దీర్ఘకాలికంగా దాని డీజిల్ ఇంజిన్లకు అద్భుతమైన ప్రత్యామ్నాయం అని కంపెనీ నమ్ముతోంది. టార్క్ మరియు సమర్థత గణాంకాలు అత్యుత్తమంగా ఉన్నాయి. అంతే కాకుండా వోక్స్ వ్యాగన్ వాహనాలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది.

పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఆటో పరిశ్రమలో చాల కంపెనీలు ఇప్పటికే కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి అత్యధిక పోటీ దారులను, ప్రత్యర్థులను కలిగి ఉంది. వోక్స్ వ్యాగన్ ఒకప్పుడు ఆటో పరిశ్రమలో తిరుగులేని సంస్థగా ప్రసిద్ధి చెందింది. కానీ నేటి ఆటో పరిశ్రమలో ఇది కూడా అమ్మకాల పరంగా అభివృద్ధిని సాధించడానికి మిగిలిన వాటితో కొంత వరకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదు.

Most Read Articles

English summary
Volkswagen Discontinues DSG Units In Polo & Vento: Replaces Them With 6-Speed MT And AMT Units. Read in Telugu.
Story first published: Monday, February 10, 2020, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X