వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతుండటంతో వాహన తయారీదారులు ఎక్కువ మొత్తంలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందిన వోక్స్‌వ్యాగన్ తన మొట్టమొదటి మొబైల్ ఛార్జింగ్ రోబోను ప్రవేశపెట్టింది.

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

వోక్స్‌వ్యాగన్ ప్రవేశపెట్టిన ఈ మొబైల్ ఛార్జింగ్ రోబో అటానమస్ ఛార్జింగ్ వాహనాల కోసం మరియు ఇది కేవలం పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే. ఇది ఛార్జింగ్ రోబోట్, ఇది యాప్ లేదా కార్-టు-ఎక్స్ కమ్యూనికేషన్‌తో ప్రారంభించవచ్చు, ఇది ఆటోమాటిక్ పద్ధతిలో పనిచేస్తుంది.

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

ఇక్కడ జరిగే మొత్తం ప్రక్రియకు మానవ సహాయం అవసరం లేదు. ఈ రోబోట్ ఆటోమాటిక్ గా కారును సంప్రదించి కారును ఛార్జ్ చేస్తుంది. ఇది ఛార్జింగ్ సాకెట్ ఫ్లాప్‌ను ఓపెన్ చేయడం దగ్గర నుంచి ప్లగ్‌ను కనెక్ట్ చేయడం మరియు ప్లగ్ చేయడం వరకు ప్రతిదీ ఈ ఆటోమాటిక్ రోబోట్ పనిచేస్తుంది.

MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

ఈ ఛార్జింగ్ ప్రక్రియకు ఇతరుల సహాయం ఏమాత్రం అవసరం లేదు. యూనివర్సల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ ఎలక్ట్రిక్ మొబిలిటీ విజయానికి కీలకమైన అంశం. ఛార్జింగ్ రోబోట్ వాటిలో ఒకటి, కానీ ఇది చాలా దూరదృష్టిని కలిగి ఉంటుంది.

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

ఒకేసారి చాలా వాహనాలకు ఛార్జ్ చేయడానికి, ఈ మొబైల్ రోబోట్ వాహనానికి సమీపంలో ఉన్న మొబైల్ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్‌ను తీసుకొని, ఆపై వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఎనర్జీ స్టోరేజ్ చేస్తుంది. మరొక వాహనాన్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ విధానాన్ని రిపీట్ చేస్తుంది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

వెహికల ఛార్జ్ అయినా తర్వాత రోబోట్ మొబైల్ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్‌ను సేకరించి తిరిగి సెంట్రల్ ఛార్జింగ్ స్టేషన్‌కు తీసుకువెళుతుంది. సాధారణంగా భవిష్యత్తు కోసం ఉత్తమమైన ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం అవసరం, ఇది ఈ రంగానికి పెద్ద సవాలుగా ఉంది.

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

ప్రస్తుతం పెద్దపెద్ద ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మొత్తలో ఖర్చవుతుంది. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి కొత్త పరిస్కారాలు వస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ ఛార్జింగ్ రోబోట్ మరియు ఫ్లెక్సిబుల్ క్విక్ ఛార్జింగ్ స్టేషన్ అనే రెండు మార్గాలు ఉన్నాయి.

ఫ్లెక్సిబుల్ క్విక్ ఛార్జింగ్ స్టేషన్‌ను 2021 ప్రారంభ నెలల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. మొబైల్ ఛార్జింగ్ రోబోట్ యొక్క ప్రయోజనాలను వివరిస్తూ, నిర్మాణ పనులను తగ్గిస్తుందని, ఇది వాహనదారులకు కూడా ఎంతగానో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రా మెరుగుపరచడానికి ప్రభుత్వం 10,000 పెట్రోల్ బంక్స్ వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీనితో పాటు, రిజిస్ట్రేషన్ ఫీజుపై డిస్కౌంట్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఛార్జర్లు అందిస్తున్నారు. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని చాలా వరకు పెంచుతుంది. రాబోయే తరానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎంతైనా అవసరం. ఇది వాతావరణ సమతుల్యతను కాపాడుతుంది.

Most Read Articles

English summary
Volkswagen Electric Car-charging Robot Unveiled. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X