వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

వోక్స్ వ్యాగన్ 2020 ఆటో ఎక్స్‌పోలో ఒక కొత్త మోటార్ స్పోర్ట్స్ కారుని ఆవిష్కరించింది. ఈ కొత్త రేస్ కార్ గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలను తెలుసుకుందా!

వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

వోక్స్ వ్యాగన్ ఆటో ఎక్స్‌పో 2020 లో పోలో రేస్ కారుని పరిచయం చేసింది. ఈ కారుని ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి తీసుకు వస్తుందని ధ్రువీకరించింది. వోక్స్ వ్యాగన్ రేస్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది బిఎస్-VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడింది.

వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

వోక్స్ వ్యాగన్ స్పోర్ట్స్ కార్ 1.8 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. దీనిని వోక్స్ వ్యాగన్ అమియోతో పోలిస్తే 210 హెచ్‌పి కంటే 5 హెచ్‌పిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. వోక్స్ వ్యాగన్ మోటార్ స్పోర్ట్స్ కారు డ్రైవింగ్ కి చాల అనుగుణంగా ఉండే విధంగా ఉంటుంది.

వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

పోలో కారులో పునర్నిర్మించిన రోల్‌కేజ్ మరియు మెరుగైన డైనమిక్స్ మరియు సస్పెన్షన్ ప్యాకేజీని పొందుతుంది. వోక్స్ వ్యాగన్ పోలో కప్ కి మారడం వల్ల దేశంలో ఇప్పుడు ఇది మోటార్ స్పోర్ట్స్ మూలలను తిరిగి పొందుతుంది.

వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

1.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో నడిచే పోలోతో కంపెనీ 2010 లో భారతదేశంలో తన వన్-మేక్ సిరీస్‌ను ప్రారంభించింది. వోక్స్వ్యాగన్ ఇప్పటికే సిరీస్ కోసం రెండు రోజుల డ్రైవర్ ఎంపిక రౌండ్ ని జనవరి 25-26 తేదీలలో ముంబైలోని అజ్మెరా ఇండికార్టింగ్ ట్రాక్లో నిర్వహించింది.

వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

వోక్స్ వ్యాగన్ అమియో క్లాస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా నుండి జాతీయ ఛాంపియన్‌షిప్ హోదాను పొందింది. ఫలితంగా MRF MMSC FMSCI ఇండియన్ నేషనల్ ఛాంపియన్‌షిప్ యొక్క 2019 సీజన్‌లో భాగంగా ఈ సిరీస్ ‘అమియో క్లాస్' గా నడిచింది. ఈ ఏడాది అదే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 2020 పోలో కప్‌ను అనుసరించి నడుస్తుందని వోక్స్ వ్యాగన్ ప్రతినిధి ఆటోకార్ ఇండియాకు ధృవీకరించారు.

వోక్స్ వ్యాగన్ పోలో రేస్ కారుని చూసారా.. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూడండి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్ వ్యాగన్ ఇపుడు కొత్త పోలో కప్ రేసర్ మోటార్ స్పోర్ట్స్ కార్ ని ప్రవేశపెట్టింది. ఇది మార్కెట్లో ఈ సంవత్సరం అడుగుపెట్టడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేసుకుంటున్నది. ఈ వోక్స్ వ్యాగన్ యొక్క స్పోర్ట్స్ కారుని ఇండియన్ మార్కెట్లో పొందటానికి ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Most Read Articles

English summary
Volkswagen India kicks off next motorsport chapter with new Polo Cup racer. Read in Telugu.
Story first published: Saturday, February 8, 2020, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X