డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎక్కువ కాస్ట్: ఎందుకో తెలుసా?

భారతదేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాల మంది ప్రజలు వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు బైకులు, కార్లు వినియోగం కూడా చాలానే ఉందనే విషయం అందరికి తెలిసిన విషయమే. చాలా మంది బైకులు ఉపయోగిస్తున్నప్పటికీ, కార్ల వినియోగం కూడా తక్కువేమి లేదు.

డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎక్కువ కాస్ట్ : ఎందుకో తెలుసా.. !

ఇటీవల కాలంలో ఇండియన్ మార్కెట్లోకి పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు కూడా వినియోగంలోకి వస్తున్నాయి. అయితే చాల మందికి తెలియని ఒక విషయం ఏమిటంటే డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎందుకు ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. డీజిల్ కార్లు పెట్రోల్ కార్లకంటే ఎక్కువ ధరను ఎందుకు కలిగి ఉన్నాయనే దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం...

డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎక్కువ కాస్ట్ : ఎందుకో తెలుసా.. !

సాధారణంగా కారు కొనాలంటే అది డీజిల్ కారా లేదా పెట్రోల్ కారా అని ప్రశ్నిస్తారు. కానీ వాహనాన్ని వినియోగించే వాహనదారునికి ఈ వాహనం గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి.

డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎక్కువ కాస్ట్ : ఎందుకో తెలుసా.. !

ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు పెట్రోల్ కార్లను పెద్ద సంఖ్యలో కొంటున్నారు. ఎందుకంటే ఇవి మార్కెట్లోకి కొత్తగా వచ్చినవని మాత్రమే కాకుండా డీజిల్ వాహనాలతో పోలిస్తే పెట్రోల్ కార్లు కొంత తక్కువ ధరను కలిగి ఉంటాయి.

డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎక్కువ కాస్ట్ : ఎందుకో తెలుసా.. !

డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎందుకు తక్కువ ధరను కలిగి ఉంటాయంటే, సాధారణంగా మనం పరిశీలిస్తే డీజిల్ మండించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పెట్రోల్ మండించడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఇదే విధంగా కారులో కూడా డీజిల్ ఇంజిన్ కలిగి ఉన్న వాహనాలు కొన్ని ఎక్కువ పరికరాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే డీజిల్ అంత తొందరంగా శక్తిని ఉత్పత్తి చేయదు. కాబట్టి దీనికి అవసరమైన పరికరాలు కారులో నిక్షిప్తమై ఉంటాయి.

డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లకంటే ఎక్కువ కాస్ట్ : ఎందుకో తెలుసా.. !

అదే పెట్రోల్ ఇంజిన్ తో నడిచే కార్లు తొందరగా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. వీటికి అదనపు పరికరాలు పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి ఇది డీజిల్ కార్ల కంటే పెట్రోల్ కార్లు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Why Diesel engine car maintenance is more than petrol engine car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X