కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

సినిమాలకు ఎంత ఆదరణ ఉందో, ఇటీవల కాలంలో టీవీ సీరియల్స్ కి కూడా అంతకు మించిన ఆదరణ ఉంది. తెలుగులో ప్రసారమయ్యే టీవీ సీరియళ్లకు మాత్రమే కాదు, కన్నడ టీవీ సీరియల్స్ కూడా బాగా ఆదరణ ఉంది. ఇందులో నటించే నటీ నటులకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

కన్నడ టీవీ సీరియల్స్ అయిన బ్రహ్మగంటు, గిరిజ కల్యాణ, రాధా రమణ వంటి సీరియల్స్ లో నటించి బాగా ప్రసిద్ధి చెందిన భరత్ బోపన్న గురించి దాదాపుగా సీరియల్ అభిమానులకు తెలుసు, అంతే కాదు లక్కీ అనే స్క్రీన్ నేమ్ తో బాగా పాపులర్ అయ్యాడు.

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

అయితే ఇటీవల కాలంలో ఈ కన్నడ స్టార్ కొత్త హ్యుందాయ్ వెర్నా కారు కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను భరత్ బోపన్న తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పంచుకున్నారు. దీనితో చాలామంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

భరత్ బోపన్న కొనుగోలు చేసినది హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సెడాన్ కార్లలో హ్యుందాయ్ వెర్నా ఒకటి. ఈ హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ ధర బెంగళూరు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 10.89 లక్షలు.

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

ఈ హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ లో 1.5 లీటర్ ఇంజిన్ కాకుండా, టాప్-స్పెక్ ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్‌లో ప్రత్యేకమైన 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఈ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

దీని 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఇంజన్లలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

వెర్నా కారు 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కొత్త పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు, ఫ్లక్స్ వుడ్ డాష్‌బోర్డ్, అల్యూమినియం ట్రిమ్ మరియు కొత్త మోడల్ ఎసి వెంట్స్ వంటివి కూడా ఉన్నాయి. హ్యాండ్స్-ఫ్రీ టెయిల్‌గేట్ ఓపెనింగ్, వైర్‌లెస్ మొబైల్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్ మరియు 45 ఫీచర్లతో బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

MOST READ:మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

కారు ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్యాంప్, బూట్ లిడ్ మరియు స్పోర్టి నమూనా క్రోమ్ అందించబడ్డాయి. కొత్త వెర్నా కారులో ప్రయాణీకుల భద్రత కోసం వెనుక పార్కింగ్ సెన్సార్ మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉన్నాయి.

కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

అంతే కాకూండా చాలా వేరియంట్లలో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగులు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ (టాప్ వేరియంట్‌లో మాత్రమే) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నా భారత మార్కెట్లో, మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, స్కోడా రాపిడ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

Most Read Articles

English summary
Actor Bharat Bopanna Buys New Hyundai Verna. Read in Telugu.
Story first published: Wednesday, April 21, 2021, 9:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X