మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ఉపయోగిస్తున్న లగ్జరీ కార్లలో "మెర్సిడెస్ బెంజ్ యొక్క జి-వాగన్" కూడా ఒకటి. సాధారణంగా మెర్సిడెస్ జి-వాగన్ అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ జి 350 డి ఎస్‌యూవీ డీజిల్ వెర్షన్‌ను తొలిసారిగా 2019 లో భారత మార్కెట్లో విడుదల చేసింది.

మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

జి-వాగన్ జి 350 డి ఎస్‌యూవీలో డీజిల్ ఇంజన్ ఉంది. ఇది G63 AMG ఎస్‌యూవీ కన్నా తక్కువ ఖరీదైన మోడల్. ఇటీవల మెర్సిడెస్ బెంజ్ జి-వాగన్ ఎస్‌యూవీలో బాలీవుడ్ స్టార్ "సారా అలీ ఖాన్" కనిపించారు. ఈ బాలీవుడ్ నటి వరుణ్ ధావన్ నిర్వహించిన పార్టీకి హాజరైనప్పుడు, నటి సారా అలీ ఖాన్ మెర్సిడెస్ బెంజ్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించారు.

మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

వైట్ జి-వాగన్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇది కూడా G63 AMG ఎస్‌యూవీ మాదిరిగా ఇది బయట చిన్న మార్పులతో బాక్సీ డిజైన్‌ను పొందుతుంది. లోపలి భాగంలో చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

నటి సారా అలీ ఖాన్ విషయానికి వస్తే, ఈమె ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె. వీరి గ్యారేజ్ లో రకాల విలాసవంతమైన కార్లు మరియు బైకులు ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, రేంజ్ రోవర్ వోగ్, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, ఆడి ఆర్ 8 స్పైడర్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

ఈ జీ 350 డి ఎస్‌యూవీలో ఈ బాలీవుడ్ నటి కనిపించడం ఇదే మొదటిసారి. మెర్సిడెస్ బెంజ్ దేశంలో పరిమిత సంఖ్యలో ప్రారంభించబడింది. ఎక్స్ షోరూమ్ ప్రకారం మెర్సిడెస్ బెంజ్ జి 350 డి ఎస్‌యూవీ ధర సుమారు రూ .1.5 కోట్లు. మెర్సిడెస్ బెంజ్ 2019 లో భారతదేశంలో జి -33 సిరీస్ జి -350 డిని విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ యొక్క జి-క్లాస్ సిరీస్ నుండి వస్తున్న మోడల్ ఈ జి 350 డి మోడల్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ. మెర్సిడెస్ బెంజ్ జి 350 డి ఎస్‌యూవీలో 3.0-లీటర్ ఇన్లైన్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 282 బిహెచ్‌పి శక్తిని మరియు 600 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

ఇంజిన్ స్టాండర్డ్ 9 జి-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో అమర్చబడి ఉంటుంది. జి 350 డి ఎస్‌యూవీలో 241 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 700 మిమీ వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ జి 350 డి ఎస్‌యూవీ బాక్సీ మరియు ఐకానిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఐకానిక్ ఆఫ్-రోడర్‌లో భద్రత కోసం 8 ఎయిర్‌బ్యాగులు, ESC, ఇబిడి తో ABS, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

MOST READ:సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

Source: Pinkvilla

Most Read Articles

English summary
Bollywood Actress Sara Ali Khan Spotted In Her New Mercedes G-Wagen G350D Luxury Suv. Read in Telugu.
Story first published: Tuesday, March 9, 2021, 9:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X