జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

బాలీవుడ్ సినీరంగంలో ప్రముఖ నటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు షారూఖ్ ఖాన్, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్‌ జైలులో ఉన్నాడు. ఇటీవల ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ముంబై హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానుంది. అయితే ఇతడు అక్టోబర్ 2 నుంచి పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. తన కొడుకును చూసేందుకు షారుక్ ఖాన్ నిన్న జైలుకు వెళ్లారు. షారుక్ ఖాన్ తన కొడుకుని చూడటానికి కియా సెల్టోస్ కారులో వెళ్లినట్లు సమాచారం.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

షారుఖ్ ఖాన్‌కు సినిమాతో పాటు కార్లపై కూడా చాలా ఆసక్తి ఉంది. మారుతీ సుజుకి కంపెనీ యొక్క ఓమ్నీ షారూఖ్ ఖాన్ మొదటి కారు. అయితే ఇప్పుడు అతని వద్ద అనేక ఖరీదైన చాలా కార్లు ఉన్నాయి. ఇందులో BMW 7 సిరీస్, ఆడి A 8 L, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వంటి కార్లు ఉన్నారు.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

జైలులో ఉన్న తన కొడుకు ఆర్యన్ ఖాన్‌ను చూసేందుకు షారుక్ ఖాన్ సాధారణ కియా సెల్టోస్ కారులో రావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. షారుఖ్ ఖాన్ అనవసరమైన రద్దీని నివారించడానికి సాధారణ కియా సెల్టోస్ కారులో వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఖరీదైన కార్లలో కనిపిస్తే ఎక్కువ రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున ఈ సాధారణ కారులో వెళ్లి తన కొడుకుని కలుసుకున్నాడు.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

కియా సెల్టోస్ కారు ఇతర కార్ల మాదిరిగానే చాలా సాధారణంగా ఉంటుంది. కియా సెల్టోస్ భారతీయ రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున షారుఖ్ ఖాన్ కియా సెల్టోస్ కారులో వచ్చి ఉండవచ్చు. ఈ కారు షారూఖ్ ఖాన్ కు చెందినదా లేక మరెవరికి చెందినదో ప్రస్తుతం తెలియదు.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

కియా సెల్టోస్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ SUV లలో ఒకటి. కియా సెల్టోస్ మిడ్-సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కియా మోటార్స్ సెల్టోస్ ఆధారంగా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని కంపెనీ ఆలోచిస్తోంది.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

కియా మోటార్స్ సెల్టోస్‌తో పాటు కియా సోనెట్ మరియు కార్నివాల్‌ వంటి వాటిని కూడా దేశీయ మార్కెట్లో విక్రయిస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. ఈ కార్లన్నీ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. సోనెట్ SUV సబ్ 4 మీటర్ల కాంపాక్ట్ SUV విభాగంలో ఉండగా, కియా కార్నివాల్‌ MPV మోడల్. కియా కార్నివాల్‌ ఖరీదైన కారు, ఈ కారు ధరకు తగిన విధంగా అనేక లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. కియా కార్నివాల్ దేశీయ మార్కెట్లో టయోటా ఇన్నోవా క్రిస్టాకు ప్రత్యర్థిగా ఉంటుంది.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

కియా ఇండియా ఇటీవల విడుదల చేసిన అమ్మకాలు నివేదిక ప్రకారం గత నెలలో దేశీయ మార్కెట్లో 14,441 యూనిట్లను విక్రయించింది. ఆగస్టు 2021లో, కియా ఇండియా 16,750 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఆగస్టు అమ్మకాలతో పోలిస్తే గత నెల అమ్మకాలు 13.7% తగ్గాయి.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

గత నెలలో కంపెనీ 9,583 యూనిట్లు కియా సెల్లోస్ మరియు 4,454 యూనిట్ల కియా సొనెట్లను విక్రయించగలిగింది. అయితే ఇదే సమయంలో కార్నివాల్ ప్రీమియం MPV దేశీయ మార్కెట్లో 404 యూనిట్లు అమ్ముడయ్యాయి. కియా ఇండియా భారతదేశంలో అత్యంత వేగంగా 3 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపి ఒక కొత్త మైలురాయిని చేరుకున్న కార్ల తయారీ సంస్థ.

జైలులో ఉన్న కొడుకుని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లిన కారు.. చూసారా..!!

దేశీయ విపణిలో కియా సెల్టోస్ మరియు కియా సోనెట్ కార్లకు మంచి డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. సెల్టోస్ కాంపాక్ట్ SUV అమ్మకాలు కియా మోటార్స్ మొత్తం అమ్మకాలలో 66% ఉన్నాయి. కంపెనీ అమ్మకాలలో 32% సొనెట్ సబ్‌కాంపాక్ట్ SUV ద్వారా జరుగుతుంది. దేశీయ మార్కెట్లో కంపెనీ ఇప్పటి వరకు 7310 యూనిట్ల కార్నివాల్ ఎమ్‌పివిని విక్రయించింది. ఏది ఏమైనా కంపెనీ అతి తక్కువ కాలంలో మంచి ప్రజాదరణ పొందగలిగింది.

Most Read Articles

English summary
Aryan khan drugs case shah rukh khan uses kia seltos during mumbai s arthur road jail visit
Story first published: Sunday, October 24, 2021, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X