మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో

ప్రముఖ ప్రెంచ్ కార్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఇండియా తన సరికొత్త సి 5 ఎయిర్‌క్రాస్‌ను లాంచ్ చేయడానికి ముందు దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో తన కొత్త కార్ల అమ్మకాలను ప్రమాభించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొత్త షోరూమ్‌లను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది.

మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడుబెంగళూరులో

బెంగుళూరులోని పిపిఎస్ మోటార్స్ భాగస్వామ్యంతో మిల్లర్స్ రోడ్‌లోని గ్రేస్ టవర్స్‌లో కొత్త కార్ల డీలర్‌షిప్‌ను ప్రారంభించిన సిట్రోయెన్, కొత్త కారును విడుదల చేసిన తరువాత ఈ డీలర్‌షిప్‌ ద్వారా తమ వాహన అమ్మకాలను నగరంలోని ప్రధాన ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది.

మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడుబెంగళూరులో

ఇప్పుడు సిట్రోయెన్ ఇండియా తన మొట్టమొదటి 'లా మైసన్ సిట్రోయెన్' షోరూమ్‌ను బెంగళూరు నగరంలో ప్రారంభించింది. బెంగళూరులోని సిట్రోయెన్ షోరూమ్ వినియోగదారులకు చాలా అందుబాటులో ఉండటం వల్ల మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది.

MOST READ:ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత "రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350"

మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడుబెంగళూరులో

ఈ కొత్త షోరూమ్‌ను సందర్శించే కస్టమర్‌లు కంపెనీ యొక్క సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని స్వయంగా చూడగలుగుతారు. అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని, వారి అవసరాలకు అనుగుణంగా ఎస్‌యూవీని అనుకూలీకరించడానికి మరియు అనుభవించడానికి కూడా అవకాశం ఉంటుంది.

మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడుబెంగళూరులో

అమ్మకాలతో పాటు, బెంగళూరులోని లా మైసన్ సిట్రోయెన్ షోరూమ్ తన వినియోగదారులకు పూర్తి స్థాయి అమ్మకాల తర్వాత సర్వీస్ మరియు టెస్ట్ డ్రైవ్ అనుభవాలను కూడా అందిస్తుంది. సిట్రోయెన్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఆఫర్లను కూడా అందించనుంది.

MOST READ:2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న "హ్యుందాయ్ ఐ20"

మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడుబెంగళూరులో

కొత్త లా మైసన్ సిట్రోయెన్ షోరూమ్ ప్రారంభించడంతో పాటు, తమ రాబోయే సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీకి ప్రీ-లాంచ్ బుకింగ్‌లు 2021 మార్చి 1 న ప్రారంభమవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. బుకింగ్‌లను డీలర్‌షిప్‌లో లేదా ఆన్‌లైన్‌లో రూ. 50,000 ముందస్తు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడుబెంగళూరులో

భారతీయ మార్కెట్లో ఈ కొత్త సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ లాంచ్ అయిన వెంటనే డెలివరీలు కూడా ప్రారంభమవుతాయి. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ను ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులకు ఇప్పుడు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో ఆర్ఎస్ఏ సపోర్ట్ మరియు స్టాండర్డ్ 5 ఇయర్స్ వారంటీ వంటివి అందిస్తారు.

MOST READ:మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

Most Read Articles

English summary
Citroen Launches La Maison Citroen Physital Showrooms In Bengaluru. Read in Telugu.
Story first published: Saturday, February 27, 2021, 18:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X