కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

భారతీయ వాహన ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురు చూచూస్తున్న మహీంద్రా & మహీంద్రా యొక్క థార్ థార్ ఎస్‌యూవీ కొన్ని రోజుల క్రితం భారత మార్కెట్లో అడుగుపెట్టింది. భారత మార్కెట్లో లాంచ్ అయినప్పటినుంచి ఎక్కువమంది ప్రజలను ఆకర్షించింది. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ అమ్మకాలను చేపట్టింది.

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

మార్కెట్లో థార్ ఎస్‌యూవీ కోసం ఎక్కువమంది వాహన ప్రేమికులు ఇప్పటికి వేచి చూస్తున్నారు. థార్ యొక్క అంచనాలు ఎక్కువవుతున్న కారణంగా, ఈ ఎస్‌యూవీ డెలివరీ కోసం చాలా నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకున్న తర్వాత కనీసం 6 నెలలు వేచి ఉండాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

మహీంద్రా థార్ ఎస్‌యూవీ యొక్క ఎంచుకునే టైప్ ని బట్టి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీని సాధారణ వాహన ప్రేమికులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ప్రముఖ మలయాళ సినీ యాక్టర్ థార్ ఎస్‌యూవీ బుక్ చేసిన చాలా రోజుల తర్వాత డెలివరీ చేశారు.

MOST READ:కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ బుక్ చేసుకున్న సెలబ్రెటీస్ లో ఒకరు మలయాళ నటి అను సీతారా. అను సీతారా అనేక మలయాళ సినిమాల్లో నటించింది. యూట్యూబ్ ఛానల్ ఎన్‌బిటివి లైవ్ విడుదల చేస్తున్న కొత్త థార్ ఎస్‌యూవీ వీడియోను నటి అను సీతారా విడుదల చేసింది.

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

అను సితారా విడుదల చేసిన వీడియోతో అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటి అను సీతారా తిరువనంతపురంలోని మహీంద్రా & మహీంద్రా కార్ల డీలర్‌షిప్‌లో ఎస్‌యూవీని డెలివరీ చేసింది. ఈ ఎస్‌యూవీ డెలివరీ పొందడానికి ఆమె తన భర్తతో కలిసి వచ్చింది.

MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

మహీంద్రా థార్ డెలివరీ సమయంలో అక్కడ కేక్ కట్ చేశారు. నటి అను సీతారా కేరళలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన వయనాడ్‌లో నివసిస్తున్నారు. మహీంద్రా థార్ ఈ ప్రదేశానికి అనువైన వాహనం. రహదారి ప్రయాణానికి మహీంద్రా థార్ ఎస్‌యూవీ స్పెషల్ ఫీచర్స్ కలిగి ఉంది. అను సీతారా ఈ ఎస్‌యూవీని కొనడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

మలయాళీ నటి అను సీతారా ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ వంటి అనేక ఖరీదైన కార్లను కూడా కలిగి ఉంది. వారు ఇప్పుడు కొనుగోలు చేసిన థార్ ఎస్‌యూవీలో సాఫ్ట్ టాప్ కన్వర్టిబుల్ రూఫ్ ఫీచర్ కలిగి ఉంది. ఈ ఫీచర్ మోడల్ థార్ ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

మహీంద్రా & మహీంద్రా యొక్క థార్ ఎస్‌యూవీలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిఆర్‌ఎల్, అల్లాయ్ వీల్, రెండు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ బ్రేకింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో విక్రయిస్తున్నారు. కొత్త థార్ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వాహనదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువగా ఆఫ్ రోడ్ ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కోసం ఎంతోమంది ఇప్పటికి వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎస్‌యూవీ మహీంద్రా యొక్క అమ్మకాలను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

MOST READ:సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసిన స్మార్ట్రాన్ ; పూర్తి వివరాలు

Image Courtesy: NBTV Live

Most Read Articles

English summary
Malayalam Actress Anu Sithara Gets Delivery Of New Mahindra Thar SUV. Read in Telugu.
Story first published: Saturday, January 2, 2021, 17:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X